పరమానంద రూపీచ ధర్మాణాంచ ప్రవర్తకః
సులభోదుర్లభశ్చైవ ప్రాణాయామ పరస్తథా
ప్రత్యాహారో ధారకశ్చ ప్రత్యాహార కరస్తథా
ప్రభాకాంతి స్తథాహ్యశ్చి: శుద్ధ స్ఫటిక సన్నిభః
అగ్నాహశ్చైవ గౌరశ్చ సర్వః శుచిరభిష్టుతః
వషట్కారో నషద్ వౌషట్ స్వధాస్వాహా రతిస్తథా
పక్తానంద యితాభోక్తా బోద్ధా భావయితా తథా
జ్ఞానాత్మాచైవ దేహాత్మా భూ మా సర్వేశ్వరేశ్వరః
నదీనందీ చ నందీతో భారతస్తరు నాశనః
చక్రపః శ్రీపతిశ్చైవ నృపాణాం చక్రవర్తి నాం
ఈశశ్చ సర్వదేవానాం ద్వారకా సంస్థ తస్తథా
పుష్కరః పుష్కరాధ్యక్షః పుష్కర ద్వీప ఏవ చ
భరతోజనకో జన్యః సర్వాకార వివర్జితః
నిరాకారో నిర్నిమిత్తో నిరాతంకో నిరాశ్రయః
ఇతినామ సహస్రం తే వృషభధ్వజ కీర్తితం
దేవస్య విష్ణోరీశస్య సర్వపాప వినాశనం
పఠన్ ద్విజశ్చ విష్ణుత్వం క్షత్రియో జయమాప్నుయాత్
వైశ్యోధనం సుఖం శూద్రో విష్ణుభక్తి సమన్వితః
🌺పరమశివా! దేవతలారా! ఇప్పుడు నేనుపదేశించిన ఈ విష్ణు సహస్రం సర్వపాప వినాశకుడు, జగదీశ్వరుడు, దేవాధిదేవుడునగు విష్ణుదేవునికి ప్రీతి పాత్రము. దీనిని పఠించిన బ్రాహ్మణునికి విష్ణు స్వరూపం లభిస్తుంది. అలాగే క్షత్రియునికి విజయమూ, వైశ్యునికి ధన, సుఖాలూ, శూద్రునికి విష్ణుభక్తి ప్రాప్తిస్తాయి అని బోధించాడు శ్రీ మహా విష్ణువు