గరుడ పురాణము - పదవ అధ్యయనం - విష్ణు సహస్రనామం మూడవ భాగం🌺

P Madhav Kumar


గరుడ పురాణము


*గ్రహాణాంచ పతిశ్చైవ రాక్షసానాం పతి స్తథా 

కిన్నరాణాం పతిశ్చైవ ద్విజానాం పతిరుత్తమః 


*సరితాంచ పతిశ్చైవ సముద్రాణాం పతి స్తథా 

సరసాంచ పతిశ్చైవ భూతానాం చ పతిస్తథా 


*వేతాలానాం పతిశ్చైవ కూష్మాండానాం పతిస్తథా 

పక్షిణాంచ పతిః శ్రేష్ఠః పశూనాం పతి రేవచ 


*మహాత్మా మంగలో ఇమేయో మందరో మందరేశ్వరః 

మేరుర్మాతా ప్రమాణంచ మాధవో మల వర్ణితః 


*మాలాధరో మహాదేవో మహాదేవేన పూజితః 

మహాతంతో మహాభాగో మధుసూదన ఏవచ 


*మహావీర్యో మహాప్రాణో మార్కండేయర్షి వందితః 

మాయాత్మామాయయా బద్దో మాయయా తు వివర్జితః 


👉మీలో సానుకూలత ఆలోచన పెరిగి ప్రతి పనిలో విజయం సాధించాలంటే..శుభప్రదం స్వస్తిక్ చిహ్నం.


👉గృహప్రవేశాలలో, పెళ్ళి పత్రికలలో, వాహన పూజలలో, నూతన యంత్రాలు వాడే సమయంలో ,పూజలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.


👉 చేపట్టిన కార్యంలో సానుకూలత,ఆర్ధికాభివృద్ది మరియు విజయం చేకూరుస్తుంది .


*మునిస్తుతో మునిర్మైత్రో మహానాసో మహాహనుః 

మహాబాహుర్మహాదంతో మరణేన వివర్జితః 


*మహావక్రో మహాత్మాచ మహాకాయో మహోదరః 

మహా పాదో మహాగ్రీవో మహామానీ మహామనాః 


*మహాగతిర్మహా కీర్తిర్మహారూపో మహాసురః 

మధుశ్చ మాధవశ్చైవ మహాదేవో మహేశ్వరః 


*మఖేజ్యో మఖ రూపీచ మాననీయో మఖేశ్వరః

మహావాతో మహాభాగో మహేశో. తీత మానుషః


*మానవో మనుజశ్చైవ మానవానాం ప్రియంకరః 

మృగశ్చ మృగ పూజ్యశ్చ మృగాణాంచ పతిస్తథా 


*బుధస్వచ పతిన పతిశ్చైవ బృహస్పతేః 

పతిః శనైశ్చరస్యైవ రాహో: కేతో: పతిస్తథా 


*లక్ష్మణో లక్షణశైవ లంబౌష్టో లలితస్తథా 

నానాలంకార సంయుక్తో నానాచందన చర్చితః 


* నానారసోజ్జ్వల ద్వక్షో నానాపుష్పోపశోభితః 

రామో రమాపతిశ్చైవ త్రాతార్యః పరమేశ్వరః

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat