గరుడ పురాణం పదవ అధ్యయనం - విష్ణు సహస్రనామం ఆరవ భాగం

P Madhav Kumar



*మోహకర్తాచ దుష్టానాం మాండవ్యో వడవా ముఖః 

సంవర్త కాలకర్తా గౌతమో భృగురంగిరాః 


*అత్రిర్వసిష్టః పులహః పులస్త్యః కుత్స ఏవచ 

యాజ్ఞవల్క్యో దేవలశ్చ వ్యాస శ్చైవ పరాశరః 


*శర్మదశ్చైవ గాంగేయో హృషీకేశ్లో బృహచ్ఛవాః 

కేశవః క్లేశహంతాచ సుకర్ణః కర్ణవర్ణితః 


*నారాయణో మహాభాగః ప్రాణస్య పతిరేవచ

అపానస్య పతిశ్చైవ వ్యాసస్య పతిరేవచ 


*ఉదానస్య పతిః శ్రేష్టః సమానస్య పతిస్తథా

శబ్దశ్య చ పతిః శ్రేష్ఠః స్పర్శశ్చ పతిరేవచ 


*రూపాణాంచ పతిశ్చాద్యః ఖడ్గపాణిర్హలాయుధః 

చక్రపాణిః కుండలీచ శ్రీవత్సాంక సదైవచ 


*ప్రకృతి: కౌస్తుభగ్రీవః పీతాంబరధరస్తథా

సుముఖో దుర్ముఖశ్చైవ ముఖేన తు వివర్జితః


*అనంతో నంత రూపశ్చ సునఖః సురమందరః 

సురహాలో విభుర్థిష్టుర్ ఖాజిష్ణు శేషు దీస్తధా


*హిరణ్యకశిపోర్హంతా హిరణ్యాక్ష విమర్ధకః 

నిహంతా పూతనాయాశ్చ భాస్కరాంత వినాశనః


*కేశినోదబరమైన ముష్టి కస్య విమర్ధకః 

కంసదానవభేత్తాచ చాణూరస్య ప్రమర్ధకః 


*అరిష్టస్య నిహంతాచ అక్రూరప్రియ ఏవచ 

అక్రూరః క్రూరరూపశ్చ అక్రూరప్రియ వందితః


👉 వాస్తు మరియు నరదృష్టి దోషాలను సైతం తొలగించే శక్తి ఈ వాస్తు తాబేలుకు ఉంది.


👉దుకాణాలలో ,కార్యాలయాలలో, గృహం లో ఈ వాస్తు తాబేలును పూజించుట వలన వాస్తు మరియు నరదృష్టి దోష పరిహారం జరుగుతుంది. 



*భగహా భగవాన్ ఖానుస్తథా భాగవతః స్వయం 

ఉద్భవశ్చోద్భవ స్యేశో హ్యుద్భవేన విచింతితః 


*చక్రధృక్ చంచలశ్చైన చలాచల వివర్జితః 

అహంకారో పమశ్చిత్తం గగనం పృథివీ జలం


*వాయుశ్చక్షుస్తథా శ్రోత్రం జిహ్వాచఘ్రాణమేవచ 

వాక్పాణీ పాదజ వనః పాయూపస్థస్త దైవచ


*శంకరశ్చైవ సర్వశ్చ క్షాంతిదః క్షాంతి కృన్నరః 

భక్తప్రియస్తథా భక్తా భక్తిమాన్ భక్తి వర్ధనః


*భక్తస్తుతో భక్తపరః కీర్తిదః కీర్తి వర్ధనః 

కీర్తిర్దీప్తిః క్షమాకాంతి ర్భకశ్చైవ దయాపరా


*దానందాతాచ కర్తాచ దేవ దేవ ప్రియః శుచిః 

శుచిమాన్ సుఖదోమోక్షః కామశ్చార్ధః సహస్రపాత్ 


*సహస్రశీర్షా వైద్యశ్చ మోక్ష ద్వారంతదైవచ 

ప్రజాద్వారం సహస్రాక్షః సహస్రకర ఏవచ 


*శుక్రశ్చ సుకిరీటీచ సుగ్రీవః కౌస్తుభస్తథా 

ప్రద్యుమ్న శ్చాని రుద్ధశ్చ హయగ్రీవశ్చ సూకరః 


*మత్స్యః పరశురామశ్చ ప్రహ్లాదో బలిరేవచ 

శరణ్యశ్చైవ నిత్యశ్చ బుద్ధో ముక్తః శరీరభృత్ 


*ఖరదూషణ హంతాచ రావణస్య ప్రమర్దనః 

సీతాపతిశ్చ వర్ధిష్ణుర్ భరతశ్చ తథైవచ 


*కుంభేంద్రజిన్నిహంతా చ కుంభకర్ణ ప్రమర్దనః 

నరాంత కాంత కళైవ దేవాంతక వినాశనః 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat