గరుడ పురాణము - పదవ అధ్యయనం- విష్ణు సహస్రనామం రెండవ భాగం* 🌷

P Madhav Kumar

 

*సర్వగోప్తా సర్వ నిష్ఠః సర్వకారణ కారణం

సర్వధ్యేయః సర్వమిత్రః సర్వదేవ స్వరూప ధృక్ 


*సర్వాధ్యక్షః సురాధ్యక్షః సురాసుర నమస్కృతః

దుష్టానాం చాసురాణాంచ సర్వదా ఘాతుకోతక


*సత్యపాలశ్చ నన్నాభః సిద్ధేశు సిద్ధ వందితః 

సిద్ధి సాధ్యః సిద్ధి సిద్ధః సాధ్యసిద్ధి హృదీశ్వరః 


*శరణం జగతశ్చైవ శ్రేయః క్షేమస్త థైవచ

శుభకృచ్ఛోభనః సౌమ్యః సత్యః సత్య పరాక్రమః


*సత్యస్థః సత్యసంకల్పః సత్యవిత్ సత్యదస్తథా 

ధర్మో ధర్మీచ కర్మీచ సర్వకర్మ వివర్జితః


*కర్మ కర్తాచ కరైన క్రియా కార్యం తథైవచ 

శ్రీపతిర్ నృపతిః శ్రీమాన్ సర్వస్య పతిరూర్జితః


*సదేవానాం పతిశ్చైవ వృషీనాం పతికిదితః

పతి హిరణ్యగర్భస్య త్రిపురాంత పతి స్తథా


*పశూనాంచ పతిః ప్రాయోవసూనాం పతి రేవచ 

పతిరాఖండల స్యైవ వరుణస్యపతిస్తథా 


*వనస్పతీ నాంచ పతిర నిలస్య పతిస్తథా 

అనలశ్చ పతిశ్చైవ యమస్య పతిరేవచ 


*కుబేరస్యపతిశ్చైవ నక్షత్రాణాం పతిస్తథా 

ఓషధీనాం పతిశ్చైవ వృక్షాణాంచ పతిస్తథా 


*నాగానం పతిరర్మస్య దక్షస్య పతిరేవచ 

సుహృదాంచ పతిశ్చైవ నృపాణాంచ పతిస్తథా 


*గంధర్వాణాం పతిశ్చైవ అసూనాం పతిరుత్తమః 

పర్వతానం పతిక్చైన నిమ్నగానాం పతిస్తథా 


*సురాణాంచ పతిఃశ్రేష్టః కపిలస్య పతిస్తథా 

లతానాంచ పతిశ్చైవ వీరుద్దాం చ పతి స్తథా 


*మునీనాంచ పతిశ్చైవ సూర్యస్య పతిరుత్తమః 

పతిశ్చంద్రమనః శ్రేష్ఠశుక్రస్య పతిరేవచ


🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat