*గరుడ పురాణము* 🌺 *ఎనిమిదవ అధ్యయనం- రెండవ భాగం*

P Madhav Kumar

 

*సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం  ఎలా చేయాలి* 🍁


*పూజా క్రమ విధానం:*

*ఆం హృదయాయ నమః
*ఈం శిరసే నమః
*ఊఁ శిఖాయై నమః
*బం కవచాయ నమః
*కౌం నేత్రత్రయాయ నమః
*అః ఫట్ అస్త్రాయ నమః

🌺తరువాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చేయాలి.

*ఆం సంకర్షణాయ నమః
*అం ప్రద్యుమ్నాయ నమః
*అః అనిరుద్ధాయనమః
*ఓం అః నారాయణాయ నమః
*ఓం తత్సద్ బ్రహ్మణే నమః
*ఓం హుం విష్ణవే నమః
*క్షౌం నరసింహాయ నమః
*భూర్వరాహాయ నమః

🌺పిమ్మట స్వామి వారి పరిచారాన్నీ ఆయుధాలనూ ఇలా కొలుచుకోవాలి.

*కం టం జం తం వైనతేయాయ నమః
*జం ఖం వం సుదర్శనాయ నమః
*ఖం చం ఫం షం గదాయై నమః
*వం లం మం క్షం పాంచజన్యాయ నమః
*ఘం ధం భం హం శ్రియై నమః
*గం దం వం శం పుష్యై నమః
*ధం వం వనమాలాయై నమః
*దం శం శ్రీ వత్సాయ నమః
*ఛందం యం కౌస్తుభాయ నమః
*శం శరంగాయ నమః
*ఇం ఇషుదిభ్యం నమః
*చం చర్మణే నమః
*ఖం ఖడ్గాయ నమః
🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat