Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఒక్కసారి ఈ అర్చక స్వామివారిని చూడండి, కొండ కింది కొలనునుండి..


via YouTube https://youtu.be/5bslJQfX3xI

ఒక్కసారి ఈ అర్చక స్వామివారిని చూడండి, కొండ కింది కొలను

నుండి.. గంగను తీసుకుని కొండెక్కి శివయ్య కి

అభిషేకం చేస్తున్న ఆయన భక్తిశ్రద్ధలు.

విశ్వాసం సంకల్పం ఎంత గొప్పదో కదూ..

 వెయ్యి సంవత్సరాల నాటి గుడి 

మంగళూరు కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై వెలసిన శ్రీ కిరింజేశ్వర స్వామి వారి ఆలయం
📢 Follow