*3. తృతీయ సోపాన అధిష్టాన దేవతా పూజ*
*లోభగుణ నివృత్యర్థం , ఆకాశ దేవతా ముద్దిశ్య* *తృతీయ సోపాన అధిష్ఠాన*
*దేవతా ప్రీత్యర్థం గంటాయుధ సహిత మేఘశ్యామ దేవతా* *షోడశోపచార పూజాం కరిష్యే ||*
*మేఘశ్యామం పీత కౌశేయ వాసం శ్రీ వత్సాంకం కౌస్తు భోద్భాసితాంగమ్ |*
*పుణ్యోపేతం పుండరీకాయ తాక్షం విష్ణుం వందే సర్వలోకైక నాథమ్ ||*
ఓం గోవిందాయ నమః తృతీయ సోపాన అధిష్టాన దేవతాయై నమః
ధ్యాయామి |
ఆవాహయామి |
రత్న ఖచిత సింహాసనం సమర్పయామి |
పాదయోః పాద్యం సమర్పయామి |
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నాపయామి |
పంచామృత స్నానం
సమర్పయామి |
శుదోదక స్నానం సమర్పయామి |
వస్త్ర యుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం సమర్పయామి |
దివ్య పరిమళ గంధాం ధారయామి।
గంధస్యోపరి
హరిద్రా చూర్ణకుంకుమం సమర్పయామి |
పుష్పాణి సమర్పయామి |
శ్రీలోభ
దేవతోభ్యోనమః
ఆకాశదేవతోభ్యోనమః
శబ్ద దేవతాయై నమః
పుష్పాణి పూజయామి॥
ఓం ఢమరుకాయుధ హస్తాయ నమః |
ఓం విష్ణవే నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః|
ఓం అనంతాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం లోభ వివర్జితాయ నమః |
ఓం ప్రలోభ ధ్వంసాయ నమః |
ఓం ఆత్మాయ నమః 1
ఓం పరమాత్మాయ నమః |
ఓం వినాయకాయ నమః |
ఓం త్రిలోక పాలాయ నమః |
ఓం త్రికాల పాలాయ నమః |
ఓం శబ్ద బ్రహ్మాయ నమః |
ఓం గంట స్వామినే నమః |
*లోభ గుణ విసర్జనార్థం శబ్దరూప మేఘ దేవాయ నమః దూప , దీప నైవేద్య , తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి॥*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
🙏*లోకాః సమస్తా సుఖినోభవంతు*🙏