*శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*
*4. చతుర్థ సోపాన అదిష్టాన దేవతా పూజ*
*మద గుణ నివారణార్థం త్రజ్ఞ దేవతా ముద్దిశ్య చతుర్థ సోపాన అధిష్ఠాన*
*దేవతా ప్రీత్యర్థం విద్యా , ధన , కుల , త్రిమద సంహార దేవతా ప్రీత్యర్థం గదాయుధ*
*సహిత శ్రీ దక్షిణామూర్తి దేవతా షోడశోపచార పూజాం కరిష్యే ||*
*ఓం నమః ప్రణవాదాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే |*
*నిర్మలాయ ప్రశస్తాయ దక్షిణా మూర్తయే నమః ||*
ఓం దక్షిణామూర్తయే
నమః ధ్యాయామి |
ఆవాహయామి |
రత్న ఖచిత
సింహాసనం
సమర్పయామి |
పాదయోః పాద్యం సమర్పయామి |
హస్తయో అర్ఘ్యం సమర్పయామి |
ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నాపయామి |
పంచామృత స్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం సమర్పయామి |
వస్త్ర యుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం సమర్పయామి |
దివ్య పరిమళ గంధాం
ధారయామి।
గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం సమర్పయామి |
పుప్పాణి సమర్పయామి।
ఓం దక్షిణా మూర్తియే నమః
చతుర్థ సోపాన అధిష్టాన దేవతాభ్యో నమః
పుష్పైః పూజయామి |
ఓం కౌమోదకాయ నమః |
ఓం నిర్మదాయ నమః |
ఓం నర్మదాయ నమః |
ఓం ప్రమథాయ నమః |
ఓం మన్మథాయ నమః |
ఓం రూపాయ నమః |
ఓం చంద్రశేఖరాయ నమః |
ఓం యోగ పట్టాభిరామాయ నమః |
ఓం ప్రసన్నాయ నమః |
ఓం ప్రణవార్థాయ నమః |
ఓం శుద్ధ జ్ఞానైక మూర్తయే నమః |
ఓం నిర్మలాయ నమః |
ఓం ప్రశస్తాయ నమః |
ఓం మమవై నమః |
ఓం నాగలాకారాయ నమః |
ఓం గధస్వామినే నమః ||
మద గుణ సంహరణార్థం చతుర్థ సోపాన అధిష్టాన దేవతాయై నమః ,
క్షేత్రజ్ఞ దేవతాభ్యోనమః అన్న , అర్థ , స్త్రీ , విద్యా , కుల , రూప , ఉద్యోగ , యౌవన మద
నిర్దహన దేవతాయ నమః ధూప , దీప నైవేద్య , తాంబూలాది సర్వోపచారాన్ పూజయామి |
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*🙏లోకాః సమస్తా సుఖినోభవంతు*🙏