దివ్య మహా పడిపూజా విధానం - 5 *శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజ*


*శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*


*5. పంచమ సోపాన అధిష్టాన దేవతా పూజ*


*మాత్సర్య గుణ విసర్జనార్థం , క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య పంచమ సోపాన అధిష్ఠాన దేవతా ప్రీత్యర్థం పాంచజన్యాయుధ హయగ్రీవ దేవతా షోడశోపచార పూజాం కరిష్యే ||*


*జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికా కృతిమ్ |*

*ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే||*


పంచమ సోపాన అధిష్టాన దేవతాయై నమః ధ్యాయామి | 

ఆవాహ యామి | 

రత్న ఖచిత సింహాసనం సమర్పయామి | 

పాద యోః పాద్యం

సమర్పయామి | 

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | 

ముఖే ఆచమనీయం

సమర్పయమి | స్నాపయామి | పంచామృత స్నానం సమర్పయామి | 

శుద్ధదక స్నానం సమర్పయామి | 

వస్త్ర యుగ్మం సమర్పయామి | 

యజ్ఞోపవీతం

సమర్పయామి | 

దివ్య పరిమళ గంధాం ధారయామి | గంధస్యోపరి హరిద్రా

చూర్ణకుంకుమం సమర్పయామి | 

పుప్పైః సమర్పయామి | ఓం శ్రీ హయగ్రీవాయ నమః పంచమ సోపాన అధిష్టాన దేవతాయై నమః పుష్పైః పూజయామి |


ఓం పాంచజన్యాయ నమః |

ఓం ఈర్ష్యాద్వేష ధ్వంసాయ నమః |

ఓం ద్వేష ధ్వంసినే నమః 1

ఓం అసూయాంతాయ నమః |

ఓం చల విచలాయ నమః |

ఓం క్రోధ క్షమాయ నమః |

ఓం మచ్చ మార్జన్యాయ నమః |

ఓం బుద్ధి ప్రదాయ నమః |

ఓం మనో వికసితాయ నమః |

ఓం స్వాభావ్యాయ నమః |

ఓం విశోకాయ నమః |

ఓం అశోకాయ నమః |

ఓం శోక నాశనాయ నమః |

ఓం మత్సర నాశనాయ నమః |

ఓం శబ్దభృతే నమః |

ఓం శంఖ స్వామినే నమః


ఈ ర్యాసూయ , ద్వేష క్రోధ , చల మచ్చర విధ్వంస దేవతాయై నమః ధూప , దీప  నైవేద్య , తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి ||


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*🙏లోకాః సమస్తా సుఖినోభవంతు 🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!