Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Ananda Rasasundari Song Lyrics || ఆనంద రససుందరీ లిరిక్స్ – అమ్మ వారి భజన పాట


ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ

ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ

1. కన్నతల్లివి నీవె – కాళీమా తవు నీవె
కాత్యాయనీ నీవె – కనక దుర్గవు నీవె

ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ

2. పూల గిన్నెలలో పాలు పోసిగిన దానె
ఎన్ని జన్మములకైనా – నిన్ను మరవనమ్మా

ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ

3. పాద క్రాంతుడు నేను – వేదాంత కవి నీవు
పేదనయితే నేమి ఏదో నీదయ చాలు

ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ

📢 Follow