Bhale Manchi Song Lyrics || భలే మంచి లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట


భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ … శ్రీనివాసు భజన చేయు రోజు

భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ … శ్రీనివాసు భజన చేయు రోజు

1. ప్రతి శని వారము రోజు – భక్తులంతా కలచిన రోజు
ఆపదలు తెలిపిన రోజు – వరములె న్నొ కోరిన రోజు
పరమాత్ముని లీలలు గాంచి ముక్తిపొంది తరియించిన రోజు

భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ … శ్రీనివాసు భజన చేయు రోజు

2. ఏడు కొండలెక్కిన రోజు – వెంకన్నను చూచిన రోజు
ముడుపులన్ని చెల్లించిన రోజు – గోవిందా యని పలికిన రోజు
గోవింద భజనలు చేసి ముక్తి పొంది తరియించిన రోజు

భలే మంచి రోజు పసంధైన రోజు
శ్రీనివాస భజన చేయు రోజు
ఆ … ఆ … ఆ … శ్రీనివాసు భజన చేయు రోజు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!