Sri Devi Song Lyrics || శ్రీదేవి మంగమ్మ లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట

శ్రీదేవి మంగమ్మ – మంగపట్న మందే వెలసింది

అలశేషాద్రి శిఖరాన – స్వామి శ్రీనివాసుడే వెలసాడు

శ్రీదేవి మంగమ్మ – మంగపట్న మందే వెలసింది.

1. ఏడేడు లోకాలు ఏలువాడు

తానెక్కి వెలసి యున్నాడు ఏడుకొండలు

ఆకొండలకే వస్తారు, వేల భక్తులు

ఆ భక్తులే ఇస్తారు వడ్డీల సిరులు

శ్రీదేవి మంగమ్మ – మంగపట్న మందే వెలసింది.

అలశేషాద్రి శిఖరాన – స్వామి శ్రీనివాసుడే వెలసాడు

2. కోనేటి స్నానాలు కోటి గొంతులు

అగొంతులందు గోవింద నామాలు

ఆనామమే కలుగ జేయు మనకు మోక్షము

ఆమోక్షమే మనకు పరమ లక్ష్యము

శ్రీదేవి మంగమ్మ – మంగపట్న మందే వెలసింది.

అలశేషాద్రి శిఖరాన – స్వామి శ్రీనివాసుడే వెలసాడు

3. ఆకాశ మందుకొనే పర్వతాలు

ఆ పర్వతాలలో ఉన్నాయి దిప్య వనములు

అ వనములకే వస్తారు వేల భక్తులు

ఆ భక్తులే ఇస్తారు వడ్డీల సిరులు

శ్రీదేవి మంగమ్మ – మంగపట్న మందే వెలసింది.

అలశేషాద్రి శిఖరాన – స్వామి శ్రీనివాసుడే వెలసాడు

4. వెంకన్న పేరుతో వెలసినాడు

తాను శంఖ చక్ర దారుడైన శౌర్యమ వంతుడు

వారు భక్తులను బ్రోచే పంకజాక్షుడు

దేదీప్యమై వెలిసి మంగమ్మ విబుడు

శ్రీదేవి మంగమ్మ – మంగపట్న మందే వెలసింది.

అలశేషాద్రి శిఖరాన – స్వామి శ్రీనివాసుడే వెలసాడు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!