ఇల వైకుంఠమా – తిరుమల క్షేత్రము
అలమేలు మంగపలికి అది నివాసం
ఆ… ఆ… ఆ…
సానిదనిసా, నిదమదమా, నిదమదనీ,
దమగగగ, గమగ, మదమ, దనిదనిసా
1. కోరికొలుచు భక్త జనుల కాల వాలం
పాపములను పరిహరించు పుణ్యతీర్థం
సస నిని దద మమ దద నినిసా
బహు మహిమాన్వితం గిరి పరివేష్ఠితం
అదియే మనకు నిత్య దర్శనీయం
ఇల వైకుంఠమా – తిరుమల క్షేత్రము
అలమేలు మంగపలికి అది నివాసం
ఆ… ఆ… ఆ…
సానిదనిసా, నిదమదమా, నిదమదనీ,
దమగగగ, గమగ, మదమ, దనిదనిసా
2. సప్తగిరులు ప్రతిధ్వనించె స్వామి నామం
పుష్పవనములు పూయుచుండ పూజ కోసం
సస నిని దద మమ దద నినిసా
ఆశేషాచలం అయినది గోభితం
ఒకపరి చూడ జీవితం పునీతం
ఇల వైకుంఠమా – తిరుమల క్షేత్రము
అలమేలు మంగపలికి అది నివాసం
ఆ… ఆ… ఆ…
సానిదనిసా, నిదమదమా, నిదమదనీ,
దమగగగ, గమగ, మదమ, దనిదనిసా
సనిదనిస, నిదమయ, నిద్రయదనీ,
దయగగగ, గమగ, యదయ, దమదనిసా
3. సుప్రభాత వేళమ్రోగు ఘంట నాదం
వీనులకు విందు చేయు స్తోత్ర పాఠం
సస నిని దద మమ దద నినిసా
శ్రీ హరి సేవనం ఇహపర సాధనం
మదిలో నిలుప వలయు అతని ద్యానం
ఇల వైకుంఠమా – తిరుమల క్షేత్రము
అలమేలు మంగపలికి అది నివాసం
ఆ… ఆ… ఆ…
సానిదనిసా, నిదమదమా, నిదమదనీ,
దమగగగ, గమగ, మదమ, దనిదనిసా