Bharatadesamulo Durapu kondala Lyrics || భారతదేశములో దూరపు కొండల లిరిక్స్ – వెంకటేశ్వర స్వామి భజన పాట


భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా

భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా

1. ఆరని హృదయా వేదనలో, తీరని బాధల వాహినిలో
అరిగితిని ధరణిపైన, దారి తెలియని చీకటిలో

భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా

2. త్రేతాయుగమున రామునిగా
ద్వాపర మందున కృష్ణునిగా
కలియుగ మందున కొండల యందున
తిరుమల గిరిపై వెలసితివా

భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా

3. కొండల పైనా కీలు వైన వా
గుండె మంట కనుగొన్నావా
వెలసితివా శిఖరమునా
తిరుమల గిరిపై వెలసితివా

భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా

4. వేంకట రమణా నీ కరుణా
నీ భక్తులు ఇక ఆదరణ
వక్షమున లక్ష్మీతో, హృదయ భానుడై వెలసితివా

భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!