Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

10. ఎలుకనెక్కివచ్చాడమ్మో గణపతి - Elukanekkivaccāḍam'mō gaṇapati enta muddugunnāḍam'mō gaṇapati - వినాయక భజన పాటల లిరిక్స్


ఎలుకనెక్కివచ్చాడమ్మో గణపతి ఎంత ముద్దుగున్నాడమ్మో గణపతి


1. పసిడి బిందెలతోటి పట్టూ పీతాంబరాలు 

కుడుములు, ఉండ్రాళ్ళు, పానకము, వడపప్పు 

ప్రారంభ దేవుడంట గణపతి దేవుడంట ॥ఎలుకనెక్కి॥


2. పార్వతిముద్దుబిడ్డ గణపతి దేవుడంట 

ముద్దుముద్దు మాటలాడే బాలకుమారుడు 

చిరునవ్వులు విరజల్లే చిన్నారి గణపతంట 

మూషికను సంహరింప అవతరించవచ్చెనంట ॥ఎలుకనెక్కి॥


3. ఆవంక ఈవంక అందరూ కొలవంగ 

అందాలకొండమీద అందమైన గణపతంట 

కాణిపాకంలో కొలువుతీరియుండెవంట 

భక్తులను దీవింప నంది నెక్కినవంట ॥ఎలుకనెక్కి॥

📢 Follow