దుర్గమ్మా దుర్గమ్మా జైజై దుర్గమ్మా జై కనకదుర్గమ్మా
ఓం ఆది శక్తమ్మా - ఓం నవ శక్తమ్మా - కరుణించి కాపాడు శ్రీ కనకదుర్గమ్మా
1. ఒకటవ పీఠంబున కూర్చున్న శక్తమ్మా - ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ శక్తి నీవమ్మా
2. రెండవ పీఠంబున కూర్చున్న లలితాంబ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ లలితాంబ
3. మూడవ పీఠంబున కూర్చున్న మారెమ్మా - ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ కౌమారెమ్మా
4. నాల్గవ పీఠంబున కూర్చున్న కాళెమ్మా ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు భద్రకాళి నీవమ్మా
5. ఐదవ పీఠంబున కూర్చున్న అన్నపూర్ణ ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ అన్నపూర్ణమ్మా
6. ఆరవ పీఠంబున కూర్చున్న భ్రమరాంబ - ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ భ్రమరాంబ
7. ఏడవ పీఠంబున కూర్చున్న లక్ష్మీవమ్మా ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ లక్ష్మివి నీవమ్మా
8. ఎనిమిదో పీఠంబున కూర్చున్న దుర్గమ్మా - ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ కనకదుర్గమ్మా
9. నవ పీఠంబున కూర్చున్న నవదుర్గా ॥ఓం ఆది శక్తమ్మా॥ కరుణించి కాపాడు శ్రీ నవదుర్గవు నీవమ్మా