స్వామి ఏమాన్నాడోయ్ అయ్యప్పా స్వామి ఏమన్నాడోయ్- అయ్యప్ప భజన పాటల లిరిక్స్


స్వామి ఏమాన్నాడోయ్ అయ్యప్పా స్వామి ఏమన్నాడోయ్


1. నలభై రోజులు దీక్షబూని రమ్మన్నాడోయ్ 

మంచిరోజు చూసి ముడుపు కట్టమన్నాడోయ్

|||స్వామి||

2. శాంతంగా అణిగి మణిగి ఉండమన్నాడోయ్ 

సన్యాసి రూపంలో రమ్మన్నాడోయ్

||స్వామి||

3. కొండలన్ని ఎక్కి ఎక్కి రమ్మన్నాడోయ్ 

కోపమిడిచి శాంతంగా ఉండమన్నాడోయ్

||స్వామి||

4. పంపలోన స్నానం చేసి రమ్మన్నాడోయ్ 

పాపాలన్ని పోతాయని చెప్పమన్నాడోయ్

||స్వామి||

5. పద్దెనిమిది మెట్లెక్కి రమ్మన్నాడోయ్ 

కన్నెమూల గణపతిని చూడమన్నాడోయ్ 

||స్వామి||

6. నెయ్యాభిషేకమే చెయ్యమన్నాడోయ్

ఇక జన్మలేదు ముక్కినే పొందమన్నాడోయ్

||స్వామి||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!