రావేల గోపాలా లిరిక్స్

 

రావేల గోపాలా – ఇక జాగేల భూపాలా

రావేల గోపాలా – ఇక జాగేల భూపాలా

1. సుందరాకారా నంద కుమారా అందాము నీవేరా
కందర్పజనక నీ పొందు వేమరకా
ఇందు ముకుందా – గోవిందా రారా

రావేల గోపాలా – ఇక జాగేల భూపాలా

2. పగబూన కూరా – దిగులామె రారా
నగదార గోపాలా
కరుణించి రావేల కనకాంబరా

రావేల గోపాలా – ఇక జాగేల భూపాలా

3. కోపించినా తలలూపించినా నీదరికి చేరితిరా
రాజారాజును యేలె, రాజాయదువంశ
రాకేందు వదనా – పరాకేలరా

రావేల గోపాలా – ఇక జాగేల భూపాలా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!