_*శివ స్తోత్రాలు*_
*11. శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రమ్*
మూలేవటస్య మునిపుంగవ సేవ్యమానం ముద్రా విశేష ముకుళీకృతపాణిపద్మమ్ |
మందస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృదయే తరుణీందుచూడమ్ ||
శాంతం శారదచంద్రకాంతి ధవళం చంద్రాభిరామాననం చంద్రార్కో పమకాంతికుండల ధరం చంద్రావదాతాంశుకమ్ |
వీణా పుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాం కరై మమ సదా శాస్తారమిష్టార్థదమ్ ||
గాత్రమరవిందదళాయతాక్షం కర్పూర కర్పూర శీతలహృదం కరుణావిలాసమ్ |
చంద్రార్ధ శేఖరమనంత గుణాభిరామ మింద్రాదిసేవ్య పదపంకజమీశమీడే ||
ద్యుద్రోరధ స్స్వర్ణమయాసన స్థం ముద్రోల్ల సద్భాహు ముదారకాయమ్ |
సద్రోహిణీనాథకళావతంసం భద్రోదధిం కంచన చింతయామః ||
ఉద్యద్భాస్కరసన్ని భం త్రిణయనం శ్వేతాంగరాగ ప్రభం బాలం మౌంజిధరం ప్రసన్న వదనం న్యగ్రోధమూలేస్థితమ్ |
మకరం సుబ్రహ్మ సూత్రాకృతీం భక్తానామ భయప్రదం భయహరం
శ్రీదక్షిణామూర్తికమ్ ||
శ్రీకాంత ద్రుహిణోపమన్యు తపన స్కందేంద్ర నంద్యాదయః ప్రాచీనాగురవో శాద్గత గౌరవమ్ |
పి యస్య కరుణాలే తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం చిన్ము ద్రాకృతిముగ్ధపాణినళినం
చిత్తం శివం కుర్మహే ||
కపర్దినం చంద్రకళావతంసం త్రిణేత్రమిందు ప్రతిమాక్షి తాజ్వలమ్ |
చతుర్భుజం జ్ఞానదమక్ష సూత్ర పుస్తాగ్ని హస్తం హృది భావయేచ్ఛివమ్ ||
వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్య మాలింగితాం శ్యామాముత్పల ధారిణీం శశినిభాం చాలోకయంతం శివమ్ |
ఆశిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరై ర్ముక్తాక్షమాలం భజే ||
వటతరు నికటనివాసం పటుతర విజ్ఞాన ముద్రిత కరాబ్జమ్ |
కంచన దేశికమాద్యం కైవల్యానందకందళం వందే ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్న మాలా స్తోత్రం ||
*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸