నాచో అయ్యప్పా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


నాచో అయ్యప్పా నాచో అయ్యప్పా నాచో నాచో నాచో నాచో నాచో అయ్యప్పా 

శరణం శరణం శరణం శరణం స్వామీ అయ్యప్పా 

దిమత దిమత దిమి దిమత దిమత ఏమి నా చో అయ్యప్పా .. నాచో 

కర్పూర ప్రియనే నాచో అయ్యప్పా కరుణాసాగరనే నాచో అయ్యప్పా

 కర్పూర ప్రియ - కరుణా సాగర నాచో అయ్యప్పా

 శరణం శరణం శరణం శరణం స్వామీ అయ్యప్పా .. నాచో 

కానన వాసానే నాచో అయ్యప్పా శభరిగిరీశానే నాచో అయ్యప్పా 

కానన వాసా శబరిగిరీశా నాచో అయ్యప్పా 

శరణం శరణం శరణం శరణం స్వామీ అయ్యప్పా... నాచో. 

జ్యోతి స్వరూపానే నాచో అయ్యప్పా జ్ఞాన ప్రదాతానే నాచో అయ్యప్పా 

జ్యోతి స్వరూపా-జ్ఞాన ప్రదాత నాచో అయ్యప్పా 

శరణం శరణం శరణం శరణం స్వామీ అయ్యప్పా... నాచో

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!