దివ్య మహా పడిపూజా విధానం - 8 *శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*

P Madhav Kumar


*శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*


*8. అష్టమ సోపాన అధిష్టాన దేవతా పూజ*


*అహంకార గుణ విసర్జనార్థం క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య అష్టమ సోపాన అదిష్టాన*


*దేవతా ప్రీత్యర్థం వజ్రాయుధ సహిత ఇంద్రషోడశోపచార పూజాం కరిష్యే||*


*ఇంద్రోమరావతీ నాధశ్శచీ దేవాస్సు నాయకః |*

*వజ్రాయుధశ్చ ప్రాగీస్తస్య చైరావతో గజ ||*


అష్టమ సోపాన అధిష్టాన దేవతాయై నమః ధ్యాయామి | 

ఆవాహయామి |

రత్న ఖచిత సింహాసనం సమర్పయామి | 

పాదయోః పాద్యం సమర్పయామి |

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | 

ముఖే ఆచమనీయం సమర్పయామి |

స్నాపయామి | 

పంచామృత స్నానం సమర్పయామి | 

శుదోదక స్నానం సమర్పయామి |

వస్త్ర యుగ్మం సమర్పయామి | 

యజ్జోపవీతం సమర్పయామి |

దివ్య పరిమళ గంధాం ధారయామి | 

గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం

సమర్పయామి |

పుష్పైః పూజయామి। 

ఓం శ్రీ ఇంద్రాయ నమః పుష్పైః పూజయామి |


ఓం వజ్రాయుధాయ నమః  |

ఓం స్వర్గపాలాయ నమః |

ఓం ఉపేంద్రాయ నమః |

ఓం క్షేత్రజ్ఞాయ నమః |

ఓం సహస్రాక్షాయ నమః |

ఓం స్వర్గలోకాధిపతయే నమః |

ఓం దిక్పాలకాయ నమః |

ఓం యాగప్రియాయ నమః |

ఓం నాట్యప్రియాయ నమః |

ఓం అలంకార ప్రియాయ నమః |

ఓం సంగీత ప్రియాయ నమః |

ఓం పారిజాత ప్రియాయ నమః |

ఓం కల్ప వృక్షాయ నమః

ఓం ఐరావత వాహనాయ నమః |

ఓం అహంకార చిత్తనే నమః |

ఓం ఇంద్రస్వామినే నమః | (లేక) ఓం వజ్రస్వామినే నమః |


అహంకార గుణ సంహారణార్థం అహంభావ భావ విసర్జనార్థం అష్టమ సోపాన అధిష్టాన దేవత ఇంద్రాయ నమః సర్వతత్త్వాత్మనే ధూప , దీప , నైవేద్య , సర్వోపచార పూజాం సమర్పయామి ||


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*🙏లోకాః సమస్తా సుఖినోభవంతు🙏




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat