కార్తీక పురాణము, 30 అధ్యాయములు | Karthika Puranam, 30 Chapters

P Madhav Kumar

కార్తీకపురాణంలో ఉన్న అధ్యాయాల పేర్లు ఏమిటి ....??

కార్తీకపురాణం అధ్యాయాలు 


🌷కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతీ ఒక్కటి అత్యంత పవిత్రమైనదిగా ఉండాలి. అదేవిధంగ పూర్వీకులు పెట్టిన నియమాలను పాటించాలి. వీటిలో ప్రధానమైనది స్నానం, దీపం, జపం, దానంతోపాటు కార్తీకపురాణ పఠనం లేదా పారాయణం. దీన్ని పారాయణం చేసి దానిలోని మంచిని గ్రహించి నిత్యజీవితంలో అనుష్టించాలి. ఇదే మన పెద్దలు చెప్పిన విషయం. అయితే కార్తీక పురాణంలో ఏం ఉన్నది ఎన్ని అధ్యాయాలు అంటే.. మొత్తం 30 అధ్యాయాలు. వీటిలో ఏం ఉన్నదో సూక్ష్మంగా తెలుసుకుందాం…


30 అధ్యాయాలు: 

మీరు ఏ అధ్యాయం చదవాలో అక్కడ టచ్ చేయండి.


* 1వ అధ్యాయం – కార్తీక మాసం మహత్యం.


* 2 అధ్యాయం – సోమవార వ్రత మహిమ


* 3 అధ్యాయం – కార్తీక మాస స్నాన మహిమ


* 4 అధ్యాయం – దీపారాధన మహిమ,

* 5 అధ్యాయం – వనభోజన మహిమ,

* 6 అధ్యాయం – దీపదానవిధి –మహత్యం

* 7 అధ్యాయం – శివకేశవార్చన విధులు

* 8 అధ్యాయం – శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం

* 9 అధ్యాయం – విష్ణు పార్శద, యమ దూతల వివాదము

* 10 అధ్యాయం – అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము 

* 11 అధ్యాయం – మంథరుడు – పురాణ మహిమ 

* 12 అధ్యాయం – ద్వాదశి ప్రశంస 

* 13 అధ్యాయం – కన్యాదాన ఫలము

* 14 అధ్యాయం – ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)

* 15 అధ్యాయం – దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట

* 16 అధ్యాయం – స్తంభ దీప ప్రశంస

* 17 అధ్యాయం – అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము,

* 18 అధ్యాయం – సత్కర్మానుష్టాన ఫల ప్రభావము,

* 19 అధ్యాయము – చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ 

* 20 అధ్యాయము – పురంజయుడు దురాచారుడగుట 

* 21 అధ్యాయము – పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట

* 22 అధ్యాయము – పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట

* 23 అధ్యాయము – శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట

* 24 అధ్యాయము – అంబరీషుని ద్వాదశీవ్రతము

* 25 అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని శపించుట 

* 26 అధ్యాయము – దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ 

* 27 అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

* 28 అధ్యాయం – విష్ణు సుదర్శన చక్ర మహిమ

* 29 అధ్యాయం – అంబరీషుడు దుర్వాసుని పూజించుట – ద్వాదశి పారణము 

* 30 అధ్యాయం – కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి గురించి తెలియజేస్తాయి.


🌷ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం, స్వామి జపం చేయడం, అధ్యాయంలో చెప్పినవాటిని ఆచరించే ప్రతయ్నం చేయడం జీవన్ముక్తికి అత్యంత సులభమైన మార్గాలు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat