ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ
ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి

1. నీవు బెజవాడలోన నిదుర పోవుచున్నావేమో
సాధుల జనుల హృదయములోన దాగి ఉన్నా దేవతవమ్మా
ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ
ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి
2. కొండపైన కోవిలపైన కలువు తీరి ఉన్నావమ్మా
భక్తకోటి జనల హృదయములోన వెలుగు చూపె దేవతవమ్మా
ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ
ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి
3. నూటొక్క దేవతలోన ఉత్తమమైన దేవత వనచు
పులి వాహన మీక్కేవమా పది చేతులు కలవోయమ్మా
ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ
ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి
4. కంచిలోన కామాక్షి నీవే, మధుర మీనాక్షినీవీ
శ్రీశైలంలో బ్రమరాంబవురా విజయవాడలో కనకదుర్గ
ఎక్కడో దూరాన ఉన్న చక్కని శ్రీ కనకదుర్గ చక్కని శ్రీ కనకదుర్గ
ఒక్కసారి కనరావో కనకదుర్గ కల్పవల్లి
మహిషాసుర మర్ధిని వమ్మా నీభక్తుల బ్రోవగ రామ్మా