Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

07. Gauri Nandana Lyrics || గౌరి నందన లిరిక్స్ - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన

1. గిరిజా నందన నిరంజనా
గిరిజా నందన నిరంజనా
పార్వతి నందనా కృష్ణాననా
పాహి ప్రభోమాం పాహి ప్రసన్న

గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన

2. మూషిక వాహన శరణం శరణం
మునిజన వందిత శరణం శరణం
మోదక హస్తా శరణం శరణం

గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన

3. సిద్ది వినాయక శరణం శరణం
బుది ప్రదాయక శరణం శరణం
విష్ను వినాశక శరణం శరణం
వినుతన వందిత శరణం శరణం

గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన

Categories
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow