గోవిందా బాలుడే గోపాల కృష్ణుడే
గీతా గానం చేసినాడే భగవద్గీత గానం చేసినాడే

1. తెల్లని గుర్రములు తోలినాడే
పార్థుని సారధి అయినాడే
గోవిందా బాలుడే గోపాల కృష్ణుడే
గీతా గానం చేసినాడే భగవద్గీత గానం చేసినాడే
2. పాండవ పక్షం చేరినాడే
కౌరవులను హత మార్చినాడే
గోవిందా బాలుడే గోపాల కృష్ణుడే
గీతా గానం చేసినాడే భగవద్గీత గానం చేసినాడే
3. అజ్ఞానంబును బాపినాడే
సుజ్ఞానంబు దారి చూపినాడే
గోవిందా బాలుడే గోపాల కృష్ణుడే
గీతా గానం చేసినాడే భగవద్గీత గానం చేసినాడే
4. విశ్వరూపం చూపినాడే
భక్తి యోగం తెలిపి నాడే