O Janani Song Lyrics || ఓ జననీ లిరిక్స్ – అమ్మ వారి భజన పాట

P Madhav Kumar

 

ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ

ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ

1. ఓ విశ్వేశ్వరీ – ఓం కారేశ్వరీ
పరమా దయా కరీ కౌమారి
శ్రీకరీ సుభకరీ ఓ సర్వేశ్వరీ
మము దయగనుమా రాజరాజేశ్వరీ

ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ

2. త్రిభువన పోషిణి – శంకర తోషిణి
దానవ భంజని – కాత్యాయని
దీన జనావని – ఓ ద్రాక్షాయణి
కరుణను గనుమా మాతా భవానీ

ఓ జననీ దుర్గా భవానీ శర్వాణీ
భక్త జనావనీ కళ్యాణీ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat