Ramabhadra Rara Lyrics || రామభద్ర రారా లిరిక్స్ – రాముడి భజన పాట


రామభద్ర రారా – శ్రీరామ చంద్ర రారా
తామా రాసా లోచనా – సీతా సమేతా రారా

రామభద్ర రారా – శ్రీరామ చంద్ర రారా
తామా రాసా లోచనా – సీతా సమేతా రారా

1. ముద్దు ముద్దు గారంగా – నవమోహనాంగా
నిద్దెంపు చెక్కిళ్ల వాడా – నీరజాక్ష రారా

రామభద్ర రారా – శ్రీరామ చంద్ర రారా
తామా రాసా లోచనా – సీతా సమేతా రారా

2. నిన్ను మరువలేమురా – నీలవర్ణ రారా
కన్నుల పండువా కన్నా – కన్నతండ్రి రారా
పట్టరానీ ప్రేమా – నా పట్టు కొమ్మా రారా
గట్టిగా కౌసల్యాముద్దు – పట్టివేగా రారా

రామభద్ర రారా – శ్రీరామ చంద్ర రారా
తామా రాసా లోచనా – సీతా సమేతా రారా

3. ముజగ మూలకూ – ఆది మూల బ్రహ్మ రారా
గజ్జల చప్పళ్లు షుళ్లు – ఘళ్లు మాన రారా
సామగాన లోలా – నాచక్కనయ్యా రారా
రామదాసు నేలినా – భద్రాద్రి వాసా రారా

రామభద్ర రారా – శ్రీరామ చంద్ర రారా
తామా రాసా లోచనా – సీతా సమేతా రారా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!