శ్రీ అయ్యప్ప సహస్రనామావళిః | Sri Ayyappa Sahasranamavali

P Madhav Kumar

 

శ్రీ అయ్యప్ప సహస్రనామావళిః

ఓం శివ పుత్రాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం శివాకార దురంధ రాయ నమః
ఓం శివ ప్రదాయ  నమః
ఓం శివ జ్ఞానినే  నమః
ఓం శైవ ధర్మరక్షితాయ నమః
ఓం శంఖదారిణి నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం చంద్ర మౌళయే నమః
ఓం సురోత్త మాయ నమః 10

ఓం కామేశాయ నమః
ఓం కామతేజ స్వినే నమః
ఓం కామాది ఫల సంయుతాయ నమః
ఓం కళ్యాణాయ  నమః
ఓం కోమలాంగాయ నమః
ఓం కళ్యాణ ఫలదాయకాయ నమః
ఓం కరుణాబ్రయే నమః
ఓం కర్మద క్షాయ నమః
ఓం కరుణారససాగ రాయ నమః
ఓం జగ త్ర్యియాయ నమః 20

ఓం జగద్రక్ష కాయ నమః
ఓం జగదానంద సంధాయ కాయనమః
ఓం జయాది శక్తి సంసేవ్యాయ నమః
ఓం జనాహ్లాదాయ నమః
ఓం జిగిసుకాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జిత క్రోధాయ నమః
ఓం జిత దేవారి సంఘ కాయ నమః
ఓం జైమిన్యాది మునిసేవ్యాయ నమః
ఓం జరామరణనాశకాయ నమః 30

ఓం జనార్ధ నసుతాయ  నమః
ఓం జ్యైస్టాయ నమః
ఓం జ్యైస్టాది గణ సేవితాయ నమః
ఓం జన్మహీనాయ నమః
ఓం జిత మోహాయ నమః
ఓం జన కేభి పూజితాయ నమః
ఓం పరమేస్టి నే నమః
ఓం పశుపతయే నమః
పం పంకజానన  పుజితాయ నమః
ఓం పురహంత్రే నమః 40

ఓం పురత్రాత్రే  నమః
ఓం పరమైశ్వర్య దాయ కాయ నమః
ఓం పవనాది సురైస్పేవ్యాయ నమః
ఓం పంచ బ్రహ్మపరాయణాయ నమః
ఓం పార్వతీ తన యాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం పరనందాయ నమః
ఓం పరాత్సరాయ నమః
ఓం బ్రహ్మిస్టాయ నమః
ఓం జ్ఞాననిరతాయ నమః 50

ఓం గుణా గుణ నిరూపకాయ
ఓం గుణాధ్యక్షాయ నమః
ఓం గుణ నిధయే
ఓం గోపాలే నాభి పూజితాయ
ఓం గోరక్షకాయ నమః
ఓం గోధనదాయ నమః
ఓం గాజా రూడాయ నమః
ఓం గజప్రియాయ నమః
ఓం గజ గ్రీవాయ నమః
ఓం గజస్కందాయ నమః 60

ఓం గభస్తయే నమః
ఓం గోపతయే నమః
ఓం ప్రభవే నమః
ఓం గ్రామ పాలాయ నమః
ఓం గజాధ్యక్షాయ నమః
ఓం దిగ్గజేనాభి పూజితాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం గణపతయే నమః
ఓం గవాం పతయే నమః
ఓం అహర్పతయే నమః 70

ఓం జటాధరాయ నమః
ఓం జలనిభాయ నమః
ఓం జైమిన్యాది ఋషి పూజితాయ నమః
ఓం జలంధర నిహంత్రే నమః
ఓం శోణాక్షయ  నమః
ఓం శోన్నవాసకాయ నమః
ఓం సురాదీపాయ నమః
ఓం శోక హంత్రే నమః
ఓం శోభాక్షాయ నమః
ఓం సూర్య తేజసే నమః 80

ఓం సురార్చిదాయ నమః
ఓం సురైర్వంత్యాయ నమః
ఓం శోణంగాయ నమః
ఓం శాల్మలీ పతయే నమః
ఓం సజ్యోతిషే నమః
ఓం శరవీరఘ్నాయ నమః
ఓం శరశ్చంద్ర నిభాననాయ నమః
ఓం సర్వ జ్ఞాన ప్రదాయ నమః
ఓం విభవే నమః  90

ఓం హలాయుదాయ నమః
ఓం హంస నిభాయ నమః
ఓం హాహా హూహూ ముఖస్తుతాయ నమః
ఓం హరయే నమః
ఓం హరప్రియాయ నమః
ఓం హంసాయ నమః
ఓం హర్యాక్షా సన తత్పరాయ నమః
ఓం పావనాయ నమః
ఓం పాపక విధాయ నమః
ఓం భక్త పాప వినాశనాయ నమః 100

ఓం భసింతాంగాయ నమః
ఓం భయత్రాత్రే నమః
ఓం భానుమతే నమః
ఓం భయనాశనాయ నమః
ఓం త్రిపుండ్ర కాయ నమః
ఓం త్రినయనాయ నమః
ఓం త్రిపుంద్రాంకి తమస్తకాయ నమః
ఓం త్రిపురఘ్నాయ నమః
ఓం దేవవరాయ నమః
ఓం దేవారి కులనాశాకాయ నమః 110

ఓం దేవ సేనాధిపాయ నమః
ఓం తేజసే నమః
ఓం తేజో రాశయే నమః
ఓం దశానన నాయ నమః
ఓం దారుణాయ నమః
ఓం దోష హంత్రే నమః
ఓం దోర్దండాయ నమః
ఓం దండ నాయకాయ నమః
ఓం ధనుష్పానయే నమః
ఓం ధనాధ్యక్షాయ నమః 120

ఓం భసింతాంగాయ నమః
ఓం భయత్రాత్రే నమః
ఓం భానుమతే నమః
ఓం భయనాశనాయ నమః
ఓం త్రిపుండ్ర కాయ నమః
ఓం త్రినయనాయ నమః
ఓం త్రిపుంద్రాంకి తమస్తకాయ నమః
ఓం త్రిపురఘ్నాయ నమః
ఓం దేవవరాయ నమః
ఓం దేవారి కులనాశాకాయ నమః 130

ఓం దేవ సేనాధిపాయ నమః
ఓం తేజసే నమః
ఓం తేజో రాశయే నమః
ఓం దశానన నాయ నమః
ఓం దారుణాయ నమః
ఓం దోష హంత్రే నమః
ఓం దోర్దండాయ నమః
ఓం దండ నాయకాయ నమః
ఓం ధనుష్పానయే నమః
ఓం ధనాధ్యక్షాయ నమః 140

ఓం ధనికాయ నమః
ఓం ధర్మ వత్సలాయ నమః
ఓం ధర్మజ్ఞాయ నమః
ఓం ధర్మ నిరతాయ నమః
ఓం ధనుష్మాస్త్ర పరాయణాయ నమః
ఓం స్తూల కంటాయ నమః
ఓం స్థూల తనవే నమః
ఓం స్తూలాక్షాయ నమః
ఓం స్థూల భాహుకాయ నమః
ఓం తసూత్తమాయ నమః 150

ఓం తనుత్రాణాయ నమః
ఓం తాత కాయ నమః
ఓం తేజ సాంపతయే నమః
ఓం యోగీశ్వరాయ నమః
ఓం యోగనిధయే నమః
ఓం యోగినే నమః
ఓం యోగాసన స్థితాయ నమః
ఓం మందార వాటికాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం మలయాలచల వాస భువే నమః 160

ఓం మందార సుమ ప్రఖ్యాయ నమః
ఓం మంద మారుత సేవితాయ నమః
ఓం మహాభాసాయ నమః
ఓం మహా వక్షసే నమః
ఓం మనోహర దామర్చితాయ నమః
ఓం మహోన్నతాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం మహానేత్రాయ నమః
ఓం మహాహవే నమః
ఓం మరూత్పూజ్యాయ నమః 170

ఓం మానధనాయ నమః
ఓం మోహనాయ నమః
ఓం మోక్షదాయకాయ నమః
ఓం మిత్రాయ నమః
ఓం మేదాయై నమః
ఓం మహౌజస్వినే నమః
ఓం మహావర్ష ప్రదాయకాయ నమః
ఓం భాషకాయ నమః
ఓం భాష్య సాస్త్రజ్ఞాయ నమః
ఓం భానుమతే నమః 180

ఓం భాను తేజసే నమః
ఓం భవానీ పుత్రాయ నమః
ఓం భీషజే నమః
ఓం భవతారణ కారణాయ నమః
ఓం నీలాంబరాయ నమః
ఓం నీల నిభాయ నమః
ఓం నీలగ్రీవాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నేత్రత్రయాయ నమః
ఓం నిషాదజ్ఞాయ నమః 190

ఓం నానా రత్నోపశోభితాయ నమః
ఓం రత్నప్రదాయ నమః
ఓం రమా పుత్రాయ నమః
ఓం రమా యాసతోషితాయ నమః
ఓం రాజధసేవ్యాయ నమః
ఓం రజధనాయ నమః
ఓం రణ దోర్జండ మండితాయ నమః
ఓం రమణాయ నమః
ఓం రేణుకా సేవ్యాయ నమః
ఓం రణ నీచర దారుణాయ నమః 200

ఓం ఈశానాయ నమః
ఓం భదరాడ్ సేవ్యాయ నమః
ఓం ఈషణ త్రయ నావనాయ నమః
ఓం ఇడావాసాయ నమః
ఓం హేమ నిభాయ నమః
ఓం హైమ ప్రాకార శోభితాయ నమః
ఓం హరిహరాత్మజాయ నమః
ఓం హంసాయ నమః
ఓం హయగ్రీయ నమః
ఓం హయప్రియాయ నమః 210

ఓం హాటస్పటిక ప్రఖ్యాయ నమః
ఓం హంస రూడేన సేవితాయ నమః
ఓం వనవాసాయ నమః
ఓం వనాధ్యక్షాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విరాడ్రూపాయ నమః
ఓం విశాలవతే నమః 220

ఓం వరగ్రీవాయ నమః
ఓం వర భయకరాన్వితాయ నమః
ఓం వర్చస్వినే నమః
ఓం విపులగ్రీవాయ నమః
ఓం విపులాక్షాయ నమః
ఓం వినోధవతే నమః
ఓం వైణవారణ్య వాసాయ నమః
ఓం వాసుదేవేన సేవితాయ నమః
ఓం వేత్ర హసతాయ నమః 230

ఓం వేద నిధయె నమః
ఓం వంశ దేవాయ నమః
ఓం వరాంకాయ నమః
ఓం హ్రీంకారయ నమః
ఓం హృష్ణాయ నమః
ఓం హిరణ్యాయ నమః
ఓం హేమ సంభవాయ నమః
ఓం హుతాశాయ  నమః
ఓం హుత నిష్పన్నాయ నమః 240

ఓం హుంకారాకృతి సుప్రభాయ నమః
ఓం హవ్య వాయాయ నమః
ఓం హవ్య కరాయ నమః
ఓం అట్ట హాసాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం అణు రూపాయ నమః
ఓం రూపక రాయ నమః
ఓం అజరాయ నమః
ఓం అనురూపకాయ నమః
ఓం హంస మంత్రాయ నమః 250

ఓం హుత భుజే నమః
ఓం హేమంబరాయ నమః
ఓం సులక్షణాయ నమః
ఓం నీవప్రియాయ నమః
ఓం నీలవాససే నమః
ఓం నిధి పాలాయ నమః
ఓం నిరాతపాయ నమః
ఓం క్రోడ హస్తాయ నమః
ఓం తపస్త్రాత్రే నమః
ఓం తపో రక్షాయ నమః 260

ఓం తపాహ్వాయాయ నమః
ఓం ముర్ధాభి షిక్తాయ నమః
ఓం మాన ధనాయ నమః
ఓం మంత్ర రూపాయ నమః
ఓం మృడాయ నమః
ఓం మేధా సోముష్ణవే నమః
ఓం మకరాయ నమః
ఓం మకరాలయాయ నమః 270

ఓం హార్తాండాయ నమః
ఓం మంజు కేశాయ నమః
ఓం మాన పాలాయవ నమః
ఓం మహౌషధయే నమః
ఓం శ్రోత్రియాయ నమః
ఓం శోభ మానాయ నమః
ఓం పవిత్రే నమః
ఓం సర్వ దేశికాయవ నమః
ఓం చంద్ర హాసాయ నమః
ఓం శమాయ నమః 280

ఓం శక్తాయ నమః
ఓం శశి భాసాంగాయ నమః
ఓం సమాదికాయ నమః
ఓం సుదండాయ నమః
ఓం సుకపోలాయ నమః
ఓం షడ్వర్ణాయ నమః
ఓం సంపధోది పాయ నమః
ఓం గరళాయ నమః
ఓం కాల కంటాయ నమః
ఓం గోనేత్రే నమః 290

ఓం ముఖ ప్రభవే నమః
ఓం కాశికాయ నమః
ఓం కాలత్ వాయ నమః
ఓం శ్రోశ కాయ నమః
ఓం క్రౌంచ భేధకాయ నమః
ఓం ఘనవే నమః
ఓం మేదావినే నమః
ఓం కర వీర రుహాయ నమః
ఓం కందర్పదర్పహారిణే నమః
ఓం కామ ధాత్రే నమః 300

ఓం కపాలకాయ నమః
ఓం కైలాసవాసాయ నమః
ఓం వరదాయ నమః
ఓం విలోచనాయ నమః
ఓం విభావసవే నమః
ఓం భభ్రు వాహాయ నమః
ఓం జలాధ్యక్షాయ నమః
ఓం ఫణా ఫణి విభూషణాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం సుముఖాయ నమః 310

ఓం స్వచ్చాయ నమః
ఓం సభాసదే నమః
ఓం సభాకరాయ నమః
ఓం శంక్రాప్తాయ నమః
ఓం శర నివృత్తాయ నమః
ఓం శర నాగత పాలకాయ నమః
ఓం తీక్షణదంష్ట్రాయ నమః
ఓం దీర్ఘ జిహ్వాయ నమః
ఓం పింగాలాక్షాయ నమః
ఓం పిశాచఘ్నే నమః 320

ఓం అభేధ్యాయ నమః
ఓం అంగ్రదార్దాయ నమః
ఓం భోజ పాలాయ నమః
ఓం క్రియాకరాయ నమః
ఓం కృపాళవే నమః
ఓం హానిషహ్యాయ నమః
ఓం దిగ్దేహాయ నమః
ఓం దైన్య దాహకాయ నమః
ఓం బడబాపూరిత ముఖాయ నమః
ఓం వ్యాపకాయ నమః 330

ఓం విష మోచకాము నమః
ఓం వసంతాయ నమః
ఓం పుంగవాయ నమః
ఓం పంకజాసనాయ నమః
ఓం విశ్వ దర్పాయ నమః
ఓం నిశ్చిత జ్ఞాయ నమః
ఓం నాగాభరణ భూషితాయ నమః
ఓం భరతాయ నమః
ఓం భైరవాకారాయ నమః
ఓం భరణాయ నమః 340

ఓం వామన క్రియాయ నమః
ఓం సంహిస్యాయ నమః
ఓం సింహ రూపాయ నమః
ఓం సేనాపతాయే నమః
ఓం సహకారాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం సిద్ద రూపిణే నమః
ఓం సిద్దద్మ పరాయణాయ నమః
ఓం ఆదిత్య రూపాయ నమః
ఓం అవత్ ఘ్నాయ నమః 350

ఓం భూపతయే నమః
ఓం గృద్రనాసాయ నమః
ఓం యోగివర్యాయ నమః
ఓం ఉషస్తేజసే నమః
ఓం ఉడు ప్రభాయ నమః
ఓం దేవాది దేవాయ నమః
ఓం దైవజ్ఞాయ నమః
ఓం పింఛ చూడాయ నమః
ఓం ఫణామణి విభూషితాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః 360

ఓం భోగాయ నమః
ఓం దోగనంద కరాయ నమః
ఓం అభయాయ నమః
ఓం పంచ హస్తేన సంపూజ్యాయ నమః
ఓం పంచ బాణేన సేవితాయ నమః
ఓం భవాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం భానుమయాయ నమః
ఓం ప్రజా పత్య స్వరూపకాయ నమః
ఓం స్వచ్చందాయ నమః 370

ఓం చంద శ్శాస్త్ర జ్ఞాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం దేవమనుప్రభవే నమః
ఓం దశ భుజే నమః
ఓం అమ్రుతాబ్ది నివాసభువే నమః
ఓం యువరాజాయ నమః
ఓం శత నిష్పన్నాయ నమః 380

ఓం శతానంద సమాగ మాయ నమః
ఓం గృ ద్రాద్రి వాసాయ నమః
ఓం గంభీరాయ నమః
ఓం గంధ గ్రాహాయ నమః
ఓం గణశ్వరాయ నమః
ఓం గోమేదాయ నమః
ఓం గండ కావాసాయ నమః
ఓం గోకులై : పరివారితాయ నమః
ఓం పరివేషాయ నమః
ఓం పదజ్ఞానినే నమః 390

ఓం ప్రియం గుద్రుమ వానకాయ నమః
ఓం గుహావాసాయ నమః
ఓం గురు వరాయ నమః
ఓం వంద నీయాయ నమః
ఓం వదాన్యకాయ నమః
ఓం వృత్తాకారాయ నమః
ఓం వేణుపాణయే నమః
ఓం వీణా దండ ధరాయ నమః
ఓం హరాయ నమః
ఓం హైమీల్యాయ నమః 400

ఓం హోత్రుసు భగాయ నమః
ఓం హౌత్రజ్ఞాయ నమః
ఓం జసాం పతయే నమః
ఓం పవమానాయ నమః
ఓం దశాధ్యాక్షాయ నమః
ఓం దానవానాం వినాశానాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం నిమిషార్ధజ్ఞాయ నమః
ఓం నిమిషాకార కారణాయ నమః
ఓం విగూడాయ నమః 410

ఓం లీడాకారాయ నమః
ఓం లక్ష్మీవంధ్యాయ నమః
ఓం వరప్రభవే నమః
ఓం ఇడజ్ఞాయ నమః
ఓం పింగళా వాసాయ నమః
ఓం సుషుమ్నా మధ్య సంభవాయ నమః
ఓం భిక్షాటనాయ నమః
ఓం భీమ వర్చనే నమః
ఓం వరకీర్తయే నమః
ఓం నభేశ్వరాయ నమః 420

ఓం వాంచాతీతాయ నమః
ఓం వరనిధయే నమః
ఓం పరినేత్రే నమః
ఓం ప్రమాణకాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం అనంతాదిత్య వర్చసే నమః
ఓం వేష ప్రియాయ నమః
ఓం నిషగ్రాహాయ నమః
ఓం వరదానకరోత్త మాయ నమః 430

ఓం విసినాయ నమః
ఓం వేదసారాయ నమః
ఓం ప్రజాతంతు ప్రదాయ నమః
ఓం దండ వినాశానాయ నమః
ఓం నిమీల్యాయ నమః
ఓం బలదాత్రే నమః
ఓం విమానవతే నమః
ఓం వజ్రకండాయ నమః
ఓం వంశ వరాయ నమః
ఓం వటరక్షా  విశారదాయ నమః 440

ఓం విప్రకీడాయ నమః
ఓం విప్రపూజ్యాయ నమః
ఓం వేలారాశయే నమః
ఓం చలాలకాయ నమః
ఓం కోలాహలాయ నమః
ఓం క్రోడ నేత్రాయ నమః
ఓం క్రోడాస్యాయ నమః
ఓం కపాలబృతే నమః
ఓం ఖంజరీనటాయ నమః
ఓం మంజువాససే నమః 450

ఓం క్రియ మానాయ నమః
ఓం క్రియా ప్రదాయ నమః
ఓం క్రీడా నాదాయ నమః
ఓం కేలి హస్తాయ నమః
ఓం క్రోశ మానాయ నమః
ఓం కులాంతకాయ నమః
ఓం ఖనకాయ నమః
ఓం హొత్రు భారినే నమః
ఓం ఖవాసాయ నమః
ఓం ఖచరాయ నమః 460

ఓం వేదాంతై: పరితొషితాయ నమః
ఓం వక్రగమాయ నమః
ఓం వక్రవచసే నమః
ఓం గుణత్యాగినే నమః
ఓం కుశాదీపాయ నమః
ఓం పాటలాయ నమః
ఓం పత్ర ధారిణే నమః
ఓం పుత్రి వర్ధనాయ నమః
ఓం పితృ సచ్చిరితాయ నమః 470

ఓం పౌష్టయే నమః
ఓం పాప భస్మనే నమః
ఓం ఫాల నేత్రాయ నమః
ఓం పుల్లకేశాయ నమః
ఓం పుల్ల కల్హార భూషితాయ నమః
ఓం ఫణి సేవ్యాయ నమః
ఓం పట్ట భ్రదయా నమః
ఓం వటవే నమః
ఓం వాగ్మినే నమః
ఓం వయోదికాయ నమః 480

ఓం చోర నాట్యాయ నమః
ఓం చొరఘ్నాయ నమః
ఓం చౌర్య వర్ధనాయ నమః
ఓం చంచలాక్షాయ నమః
ఓం చామరకాయ నమః
ఓం మదగామికాయ నమః
ఓం ఖగయ నమః
ఓం గుణకాయ నమః 490

ఓం గుణనిర్దుష్టాయ నమః
ఓం మోచకాయ నమః
ఓం మనసే నమః
ఓం మనరూపాయ నమః
ఓం మంత్ర దేవాయ నమః
ఓం మంత్ర రాశయే నమః
ఓం మహాదృడాయ నమః
ఓం స్తూపజ్ఞాయ నమః
ఓం ధనదాత్రే నమః
ఓం దేవ వంధ్యాయ నమః 500

ఓం తారణాయ నమః
ఓం యజ్ఞ ప్రియాయ నమః
ఓం యమాధ్యక్షాయ నమః
ఓం ఇభ క్రీడాయ నమః
ఓం ఇభేక్షణాయ నమః
ఓం దది ప్రియాయ నమః
ఓం దురాధర్షాయ నమః
ఓం దారూపాలాయ నమః
ఓం ధనుజఘ్నే నమః
ఓం రామోదరాయ నమః 510

ఓం దక్షిణామూర్తి రూపకాయ నమః
ఓం శచీ పూజ్యాయ నమః
ఓం శంఖ కర్ణాయ నమః
ఓం చంద్ర చూడాయ నమః
ఓం మనుప్రియాయ నమః
ఓం మృడాభాయ నమః
ఓం మేషవాహనాయ నమః
ఓం మైదిల్యాయ నమః
ఓం కాల కంటాయ నమః
ఓం గాఢ గాత్రాయ నమః 520

ఓం గోత్ర రూపాయ నమః
ఓం కులేశ్వరాయ నమః
ఓం ఆనంద బైరవారాధ్యాయ నమః
ఓం హయ మేధ వలపదాయ నమః
ఓం ధధ్యన్నాసక్త హృదయాయ నమః
ఓం గుడాన్న ప్రీత మానసాయ నమః
ఓం ఘ్రుతాన్న సక్త హృదయాయ నమః
ఓం గౌరంగాయ నమః
ఓం గర్వ భంజకాయ నమః
ఓం గణేశ పూజ్యాయ నమః 530

ఓం గగనాయ నమః
ఓం గణానాంపకయే నమః
ఓం గర్జితాయ నమః
ఓం భస్మహినాయ నమః
ఓం శశిధరాయ నమః
ఓం శత్రూణాంపతయే నమః
ఓం అంగీరసే నమః
ఓం చరాచర మయాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శంభేశాయ నమః 540

ఓం శాతాతపాయ నమః
ఓం వీరారాద్యాయ నమః
ఓం వక్రగమనాయ నమః
ఓం గడ రూపాయ నమః
ఓం గుడా కేశాయ నమః
ఓం కుల ధర్మ పరాయణాయ నమః
ఓం పరమేశాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం భావజ్ఞాయ నమః
ఓం రవరోగఘ్నాయ నమః 550

ఓం భవసాగర తారణాయ నమః
ఓం చిదగ్ని దేహాయ నమః
ఓం చిద్రూపాయ నమః
ఓం చిదానందాయ నమః
ఓం చిదాకృతయే నమః
ఓం నాట్య ప్రియాయ నమః
ఓం నరపతయే నమః
ఓం నరనారాయణార్చితాయ నమః
ఓం నిషాద రాజాయ నమః
ఓం నీహారాయ నమః 560

ఓం నౌష్ట్రే నమః
ఓం నిష్టుర భూషణాయ నమః
ఓం నిమ్న ప్రియాయ నమః
ఓం నీలనేత్రాయ నమః
ఓం నీలాంగాయ నమః
ఓం సింహాక్షాయ నమః
ఓం సర్వ విఘ్నేశాయ నమః
ఓం సామవేద పారాయణాయ నమః
ఓం సనకాది సమరాధ్యాయ నమః
ఓం సర్వేశాయ నమః 570

ఓం వేదాంగాయ నమః
ఓం పర్వతారోహణాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం స్వర్గాయ నమః
ఓం శచీనాదేనపూజితాయ నమః
ఓం కాకినాయ నమః
ఓం కామదాహనాయ నమః
ఓం దగ్ధపాపాయ నమః
ఓం ధరాధిపాయ నమః
ఓం దామ గ్రందినే నమః 580

ఓం శతప్తేశాయ నమః
ఓం తంత్రీ పాలాయ నమః
ఓం తారకాయ నమః
ఓం తామ్రాక్షాయ నమః
ఓం తీక్షణ దంష్ట్రాయ నమః
ఓం తిలభోద్యాయ నమః
ఓం తిలోధరాయ నమః
ఓం మాండుకర్ణాయ నమః
ఓం మృడాదీశాయ నమః
ఓం మేఘవర్ణాయ నమః 590

ఓం మహోదరాయ నమః
ఓం మార్తాండ భైరవారాధ్యాయ నమః
ఓం మణి రూపాయ నమః
ఓం మరుద్వహాయ నమః
ఓం మాషప్రియాయ నమః
ఓం మధుపానాయ నమః
ఓం మృణాళాయ నమః
ఓం మోహినీ పతయే నమః
ఓం షడననాయ నమః
ఓం సురూపాయ నమః 600

ఓం నులభాయ నమః
ఓం మాలాధారంబుజావాయ నమః
ఓం మూలవిధ్యా స్వరూపాయ నమః
ఓం స్వాదిష్టాన మయాయ నమః
ఓం స్వస్థాయ నమః
ఓం స్వస్తి వాక్యాయ నమః
ఓం సువాయుదాయ నమః
ఓం మణిపూరాబ్జ నిలయాయ నమః
ఓం మహా భైరవ పూజితాయ నమః
ఓం అనా హతాబ్జ రసికాయ నమః 610

ఓం హ్రీంకార రససేశతాయ నమః
ఓం భ్రూమధ్య వాసాయ నమః
ఓం భ్రూకాంతాయ నమః
ఓం భారధ్వాజేన పూజితాయ నమః
ఓం సహస్ర సారాంబుజవాసాయ నమః
ఓం పవిత్రే నమః
ఓం సామవాచకాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం గుణాతీతాయ నమః
ఓం గుణపూజ్యాయ నమః 620

ఓం గుణాశ్రయాయ నమః
ఓం దన్యాయ నమః
ఓం ధనబృతే నమః
ఓం దాహాయ నమః
ఓం ధన దాన కరాంబుజాయ నమః
ఓం మహాశయాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం మదగర్వితాయ నమః
ఓం మహాకామేశ నయనాయ నమః
ఓం మాట్టరాయ నమః 630

ఓం మోక్షి ఫలదాయ నమః
ఓం మద్వైరికుల నాశనాయ నమః
ఓం పింగళాయ నమః
ఓం పించ చూడాయ నమః
ఓం పిశితాష పవిత్రకాయ నమః
ఓం సాయసాన్న ప్రియాయ నమః
ఓం సర్వ పక్ష మాస విభాసకాయ నమః
ఓం వజ్ర భూషాయ నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం విరించాయ నమః 640

ఓం వరవక్షసే నమః
ఓం విజ్ఞాన కలికా బృందాయ నమః
ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
ఓం దంభఘ్నాయ నమః
ఓం ధమ ఘోష ఘ్నయాయ నమః
ఓం దాసపాలాయ నమః
ఓం తపౌజసే నమః
ఓం ద్రోణ కుంభాభిషిక్తాయ నమః
ఓం ద్రోహి నాశనాయ నమః
ఓం తపాతురాయ నమః 650

ఓం మహావీరేంద్ర వరదాయ నమః
ఓం మహా సంసార నాశనాయ నమః
ఓం లాకినీ హాకినీ లబ్ధాయ నమః
ఓం లవణాంభోధి తారణాయ నమః
ఓం కాకిలాయ నమః
ఓం మహాతీతాయ నమః
ఓం మాయా హినాయ నమః
ఓం మదార్చితాయ నమః
ఓం మోచకాయ నమః
ఓం భగరాధ్యాయ నమః 660

ఓం బృహత్తనవే నమః
ఓం అక్షయాయ నమః
ఓం అక్రూర వరదాయ నమః
ఓం వక్రాగమ వినాశకాయ నమః
ఓం డాకినాయ నమః
ఓం సూర్య తేజస్వినే నమః
ఓం సర్ప భూషాయ నమః
ఓం సద్గురవే నమః
ఓం స్వతంత్రాయ నమః
ఓం సర్వ తంత్రేశాయ నమః 670

ఓం దక్షినాది గదీశ్వరాయ నమః
ఓం సచ్చిదానంద కలికాయ నమః
ఓం ప్రేమ రూపాయ నమః
ఓం ప్రియాంక రాయ నమః
ఓం మధ్యాగజ దదిష్టానాయ నమః
ఓం ముక్తిదాయ నమః
ఓం ముక్తి రూపకాయ నమః
ఓం ముముక్షువే నమః
ఓం కర్మఫలదాయ నమః
ఓం మార్గదక్షాయ నమః 680

ఓం కర్మ రాయ నమః
ఓం మహాబుద్దాయ నమః
ఓం మహాశుద్దాయ నమః
ఓం శుక వర్ణాయ నమః
ఓం కాల పాశఘ్నాయ నమః
ఓం కర్మ బంధ విమోచకాయ నమః
ఓం సర్వ ప్రీతాయ నమః
ఓం సర్వారాధన తత్పరాయ నమః
ఓం అజపాయ నమః
ఓం జనహంసాయ నమః 690

ఓం పలగురువే నమః
ఓం పంచయజ్ఞ ఫలప్రదాయ నమః
ఓం పాశ వాస్తాయ నమః
ఓం పాప కేశాయ నమః
ఓం పర్జన్య పాచు గర్జితాయ నమః
ఓం పాపారయే నమః
ఓం పరమోదరాయ నమః
ఓం ప్రణేశాయ నమః
ఓం పంక నాశనాయ నమః
ఓం నష్టకర్మణే నమః 700

ఓం నష్ట వైరాయ నమః
ఓం ఇష్ట సిద్ది ప్రదాయకాయ నమః
ఓం శుక ప్రియాయ నమః
ఓం సౌమప్రియాయ నమః
ఓం ఇష్ట నామ విదాయకాయ నమః
ఓం సోమర స్యాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం పాషండినే నమః
ఓం పర్వత ప్రియాయ నమః
ఓం పంచ కృత్య పరోపేతాయ నమః 710

ఓం పంచ పంచాదిశాయికా నమః
ఓం పద్మాక్షాయ నమః
ఓం పద్మవదనాయ నమః
ఓం పాపకాభాయ నమః
ఓం ప్రియంకరాయ నమః
ఓం కార్త స్వరాంగాయ నమః
ఓం గౌరాంగాయ నమః
ఓం గౌరీ పుత్రాయ నమః
ఓం ధనేశ్వరాయ నమః
ఓం అశ్లిష్టాయ నమః 720

ఓం శిష్ట దేహాయ నమః
ఓం శితంశవే నమః
ఓం శుభ దీధితయే నమః
ఓం దక్షద్యసాయ నమః
ఓం దక్ష కరాయ నమః
ఓం పరాయ నమః
ఓం కాత్యాయినీ సుతాయ నమః
ఓం మార్గణాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం గర్భాయ నమః 730

ఓం నాగాదీశాయ నమః
ఓం నష్ట పాపాయ నమః
ఓం కులపాల పతయే నమః
ఓం శ్రేష్టాయ నమః
ఓం పవమానయ నమః
ఓం ప్రజాదిపాయ నమః
ఓం దర్శ ప్రియాయ నమః
ఓం నర్వి కారాయ నమః
ఓం దీర్ఘ కాయాయ నమః
ఓం దివాకరాయ నమః 740

ఓం భేరి నాద ప్రియాయ నమః
ఓం బృందాయ నమః
ఓం జ్రుహత్సేనాయ నమః
ఓం సుపాలజాయ
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రహ్మ రసికాయ నమః
ఓం రసజ్ఞానాయ నమః
ఓం రజతాద్రి భాసే నమః
ఓం తమిరఘ్నాయ నమః
ఓం మిహిరాభాయ నమః 750

ఓం మహానీల సమప్రభాయ నమః
ఓం శ్రీ  చందన విలిప్తాంగాయ నమః
ఓం శ్రీ పుత్రాయ నమః
ఓం శ్రీ తరు ప్రియాయ నమః
ఓం లక్షా వర్ణాయ నమః
ఓం శ్రీ లసత్ కర్ణాయ నమః
ఓం రజనీ ద్వంసి సన్నిభాయ నమః
ఓం గర్వ భంగాయ నమః
ఓం కుశాసనాయ నమః
ఓం జలనాయకాయ నమః 760

ఓం ఆపన్న తారకాయ నమః
ఓం తప్తాయ నమః
ఓం తప్త కృచ్ర ఫలప్రదాయ నమః
ఓం మరత్ వృద్దాయ నమః
ఓం మహాఖర్వాయ నమః
ఓం చీరవాసవే నమః
ఓం శిఖిప్రియాయ నమః
ఓం ఆయుష్మతే నమః
ఓం అనఘాయ నమః
ఓం భూతాయ నమః 770

ఓం ఆయుర్వేద పరాయణే నమః
ఓం హంసాయ నమః
ఓం పరమ హంసాయ నమః
ఓం అవదూతాశ్రమ ప్రియాయ నమః
ఓం అశ్వ వేగాయ నమః
ఓం అశ్వ హృదయాయ నమః
ఓం హయధైర్య ఫలప్రదాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం దుర్ముఖాయ నమః
ఓం విఘ్నాయ నమః 780

ఓం నిర్విఘ్నాయ నమః
ఓం విఘ్ననాశానాయ నమః
ఓం ఆర్యాయ నమః
ఓం నాధాయ నమః
ఓం బిందు ప్రియాయ నమః
ఓం అంబికా పుత్రాయ నమః
ఓం బైందవాయ నమః
ఓం ఆరాతిఘ్నాయ నమః
ఓం ఘన గ్రీవాయ నమః
ఓం గీష్మ సూర్య సమప్రభా నమః 790

ఓం కిరీటనే నమః
ఓం కల్పశాస్త్రజ్ఞాయ నమః
ఓం కల్పానల విదాయకాయ నమః
ఓం జ్ఞాన విజ్ఞాన ఫలదాయ నమః
ఓం విరించారి వినాశనాయ నమః
ఓం వీర భాహువే నమః
ఓం పూర్వ జాయ నమః
ఓం వీర సింహాసనాయ నమః
ఓం విజ్ఞాయ నమః
ఓం వీర కార్యాయ నమః 800

ఓం అస్త్ర దానవాయ నమః
ఓం నరవీర సుహృత్ భాత్రే నమః
ఓం నాగరత్న విభూషితా నమః
ఓం వాచస్పతయే నమః
ఓం పురారాతయే నమః
ఓం సంవర్తాయ నమః
ఓం సమరేశ్వరాయ నమః
ఓం ఉరు వాగ్నినే నమః
ఓం ఉమా పుత్రాయ నమః
ఓం ఉడు లోక సుర రక్షకాయ నమః 810

ఓం శృంగార రస సంపూర్ణాయ నమః
ఓం ఆర్యమాభాషాయ నమః
ఓం పాల్గునాయ నమః
ఓం నీతాయ నమః
ఓం నాగ గంధర్వ పూజితాయ నమః
ఓం సుస్వప్న భోధకాయ నమః
ఓం భోదాయ నమః
ఓం గౌరీ దుస్వప్న నాశనాయ నమః
ఓం చింతా పరిద్వంసినే నమః
ఓం చింతామణి విభూషితాయ నమః 820

ఓం చరాచరగజత్ స్రష్టే నమః
ఓం చలత్ కుండల కర్ణ యుజే నమః
ఓం ముకురాస్యాయ నమః
ఓం మూలనిధయే నమః
ఓం నిధి ద్వయ నిషేవితాయ నమః
ఓం నీరాజన ప్రీతీ మనసే నమః
ఓం నీల నేత్రాయ నమః
ఓం నయప్రదాయ నమః
ఓం కేదారేశాయ నమః
ఓం కిరాతాయ నమః 830

ఓం కాలత్మనే నమః
ఓం కల్పవిగ్రహాయ నమః
ఓం కల్పాంత భైరవారాధ్యాయ నమః
ఓం కంక పత్ర శరాయుధాయ నమః
ఓం ఋతు వర్షాది మానవే నమః
ఓం దినేవ మండలావాసాయ నమః
ఓం సింధూర తిలకాంకితాయ నమః
ఓం కుంకుమాంకిత సర్వాంగాయ నమః
ఓం కాలకేయ వినాశనాయ నమః 840

ఓం మత్త నాగ ప్రియాయ నమః
ఓం చిదాక్రాంతాయ నమః
ఓం చారాయ పాలాయ నమః
ఓం బలాయుదాయ నమః
ఓం బంధూక కుసుమ ప్రఖ్యాయ నమః
ఓం పర గర్వ వింజనాయ నమః
ఓం విద్వత్త మాయ నమః
ఓం విరాదఘ్నాయ నమః
ఓం సచిత్రాయ నమః
ఓం సంగీత లోలుపమనవే నమః 850

ఓం స్నిగ్ద గంభీర గర్జితాయ నమః
ఓం తుంగ వక్త్రాయ నమః
ఓం స్తవర సాయ నమః
ఓం అభ్రాభాయ నమః
ఓం భ్రమరేక్షణాయ నమః
ఓం లీలా కమల హస్తాబ్జాయ నమః
ఓం బాలాకంద విభూషితాయ నమః
ఓం రోద్ర ప్రసవ దుగ్దాభాయ నమః
ఓం శిరీష కుసుమ ప్రియాయ నమః
ఓం త్రస త్రాణక రాయ నమః 860

ఓం తత్వాయ నమః
ఓం తత్వ వాక్యార్ధ బోధకాయ నమః
ఓం పర్షయసే నమః
ఓం విధాత వ్యాయ నమః
ఓం వేద ముఖాయ నమః
ఓం వాసవేన ప్రపూజితాయ నమః
ఓం బహులా స్థంబ కర్మజ్ఞాయ నమః
ఓం పంచాశ ద్వారన రూపకాయ నమః
ఓం చింతా హీనాయ నమః 870

ఓం అక్షయ ఫలాయ నమః
ఓం పాణి జన్మనే నమః
ఓం పరాజితాయ నమః
ఓం గానప్రియాయ నమః
ఓం గానలోలాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం విజ్ఞాన మానసాయ నమః
ఓం గిరీజస్తన్యరసికాయ నమః
ఓం గిరిరాజ వరస్తుతాయ నమః
ఓం పీయూష కుంభ హస్తాబాయ నమః 880

ఓం పావ్య త్యాగినే నమః
ఓం చిరంత నాయ నమః
ఓం సుదాలాల సవక్త్రాభ్జాయ నమః
ఓం సురద్ర మఫలె ప్సితాయ నమః
ఓం రాత్నహాటక భూషాంగాయ నమః
ఓం రవణాది ప్రపూజితాయ నమః
ఓం కనత్ కాలేయ సుప్రీతాయ నమః
ఓం క్రౌంచ గర్వ వినాశాకాయ నమః
ఓం అశేష జన సమ్మోహనాయ నమః
ఓం ఆయురిధ్యా ఫల ప్రదాయ నమః 890

ఓం అవబద్ద దుకాలాంగాయ నమః
ఓం హారాలంక్రుత కంధరాయ నమః
ఓం కేతకీ కుసుమ ప్రీతాయ నమః
ఓం కలభై: పరివారివాతాయ నమః
ఓం చారు మండల మధ్యగాయ నమః
ఓం వీరనూపుర పాదాబ్జాయ నమః
ఓం వీర కంకణ పాణి మతే నమః
ఓం వేదాంత ప్రతిపాదకాయ నమః
ఓం చమరీ మృగ సేవితాయ నమః
ఓం అమ్రకుటాద్రి పంచారిణే నమః 900

ఓం ఆమ్నాయ ఫలదాయకాయ నమః
ఓం అక్ష సూత్ర ధృత పాణయే నమః
ఓం అక్ష రోగ వినాశనాయ నమః
ఓం ముకుంద పూజ్యాయ నమః
ఓం మొహాంగాయ నమః
ఓం మునిమానస సంతోషాయ నమః
ఓం తైలాభిషిక్త సుశిరసే నమః
ఓం తర్ణనీ ముక్రదీ కాయుతాయ నమః
ఓం తటాకా మనః ప్రీతాయ నమః
ఓం తమోగుణ వినాశనాయ నమః 910

ఓం అనామయాయ నమః
ఓం అనాదర్శాయ నమః
ఓం అర్షు నాభహృత్ ప్రియాయ నమః
ఓం పాడ్యు గణ్యది పూర్ణాయ నమః
ఓం సప్తాశ్వాది గ్రహైస్తుతాయ నమః
ఓం వీతశోకాయ నమః
ఓం ప్రసాద జ్ఞాయ నమః
ఓం సప్త ప్రాణ వరదాయ నమః
ఓం సప్తార్చిషే నమః
ఓం త్రినయనాయ నమః 920

ఓం త్రివేనీ ఫలదాయకాయ నమః
ఓం కృష్ణ వర్త్మనే నమః
ఓం వేద ముఖాయ నమః
ఓం కేకా ప్రియాయ నమః
ఓం కార్తికేయాయ నమః
ఓం సారంగ నినాద ప్రియాయ నమః
ఓం చాడ కాల పసంతుష్టాయ నమః
ఓం విశ్వా మూర్తయే నమః
ఓం శుద్ధ ముఖాయ నమః
ఓం శుద్ధ భస్మాను లేపనాయ నమః 930

ఓం శుంభ ద్వంసినీ సంపూజ్యాయ నమః
ఓం రక్త కుంభ కులాంతకాయ నమః
ఓం నిషాదాది సుర ప్రీతాయ నమః
ఓం నమస్కార ఫలప్రదాయ నమః
ఓం భక్తారి ప్రపంచ తాదాయినే నమః
ఓం సజ్జీ కృత సర్వాయుదాయ నమః
ఓం అభయం రమంతజ్ఞానాయ నమః
ఓం కుబ్జి కామంత్ర విగ్రహాయ నమః
ఓం దూమ్రాస్త్రాయ ఉగ్రతే జస్వినే నమః
ఓం దశ కంట వినాశనాయ నమః 940

ఓం ఆశుగాయుధ హస్తాబ్జాయ నమః
ఓం గదాయుధ కరాంబుజాయ నమః
ఓం పాశాయుధ సుపాణయే నమః
ఓం కపాలయుధ సద్బుజాయ నమః
ఓం సహస శీర్ష వదనాయ నమః
ఓం సహస్ర ద్వయ లోచనాయ నమః
ఓం నానా హేతయే నమః
ఓం దమష్పాణయే నమః
ఓం నానస్థి భూషణ ప్రియాయ నమః
ఓం ఆశ్యామ కొమలతనవే నమః 950

ఓం ఆసక్తా పాంగ లోచనాయ నమః
ఓం చారు మండల మధ్య గాయ నమః
ఓం వీరనూపుర పాదాబ్జాయ నమః
ఓం వీర కంకణ పాణి మతే నమః
ఓం చయనాది ఫల ప్రదాయ నమః
ఓం పశు బంధ ఫల ప్రదాత్రే నమః
ఓం వాజ పేయాత్మ దైవతాయ నమః
ఓం ఆబ్రహ్మ కీట జననావనాత్మనే నమః
ఓం చంపక ప్రియాయ నమః
ఓం పశు పాశ విభాగ జ్ఞాయ నమః  960

ఓం పరిజ్ఞాన ప్రదాయకాయ నమః
ఓం కల్పేశ్వరాయ నమః
ఓం జాతవేదసే నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం కుంబీశ్వరాయ నమః
ఓం కుంణపాణయే నమః
ఓం కుంకుమాత్త లలాటకాయ నమః
ఓం శ్రులీంద్ర పత్ర సంకాశాయ నమః
ఓం సింహ వక్త్ర ప్రమర్ధ నాయ నమః
ఓం కోకిల ధ్వని తాకర్ణినే నమః  970

ఓం కాలనాశన తత్పరాయ నమః
ఓం నైయాయికర మతఘ్నాయ నమః
ఓం బౌద్ద సంఘ వినాశనాయ నమః
ఓం హేమాబ్జాద్రుతపాణయే నమః
ఓం పిత్రు యజ్ఞ స్వఫలదాయ నమః
ఓం పితేవ జన రక్షకాయ నమః
ఓం పదాతి కర్మ నిరతాయ నమః
ఓం ద్వాదశా హక్రతు ప్రీతాయ నమః
ఓం పౌండరీక ఫల ప్రదాయ నమః
ఓం అప్తోర్యామ క్రతు మయాయ నమః  980

ఓం వృషదాజ్య ప్రదాయ కాయ నమః
ఓం మహాసుర వదోద యుక్తాయ నమః
ఓం స్వాస్త్ర ప్రత్యస్త్ర వర్షకాయ నమః
ఓం మహా వర్ష తిరోదాయ నమః
ఓం నాగాదృతక రాంబుజాయ నమః
ఓం నమః స్వాహావ షట్ నౌషట్ పల్లవ నమః
ఓం ప్రతిపాదకాయ నమః
ఓం మహీర నద్రుష గ్రీవాయ నమః
ఓం తంత్రీ వాదన హస్తాగ్రాయ నమః
ఓం సంగీత ప్రియ మానసాయ నమః  990

ఓం చిదంశ ముకురావాసాయ నమః
ఓం మణికూటాద్రి సంచరాయ నమః
ఓం లీలా సంచారి తనూకాయ నమః
ఓం లింగ శాస్త్ర ప్రవర్త కాయ నమః
ఓం రాకేందు దయుతీ సంపన్నాయ నమః
ఓం యాగ కర్మ ఫలప్రదాయ నమః
ఓం మైనాక గిరి సంచరాయ నమః
ఓం మధువంశీ వినాశకాయ నమః
ఓం తాలఖండ పురావాసాయ నమః
ఓం తమాల నిభ తేజసే నమః 1000

ఓం హరిహరాత్మజాయ నమః
ఓం ఘ్రుం నమః రాయః నమః
ఓం గోప్త్రే నమః  1010

శ్రీ హరిహర పుత్ర సహస్రనామావళి సంపూర్ణం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat