Svagatam Ma Song Lyrics || స్వాగతం మా లిరిక్స్ – అమ్మ వారి భజన పాట


స్వాగతం మా సరస్వతి
స్వాగతం మా సరస్వతి
అమ్మా అమ్మా సరస్వతి అయీనిమ్మా మాకృతి
అయినిమ్మా మాకృతి అర్పించెద జయహారతి

స్వాగతం మా సరస్వతి
స్వాగతం మా సరస్వతి
అమ్మా అమ్మా సరస్వతి అయీనిమ్మా మాకృతి
అయినిమ్మా మాకృతి అర్పించెద జయహారతి
ఆ… ఆ… ఆ…

1. కలము చేత అలంకరించిన
కావలె నీదయ కళ్యాణి
కమ్మని వాక్కులు మాలోన
కల్పించెద వో పూబోణి

స్వాగతం మా సరస్వతి
స్వాగతం మా సరస్వతి
అమ్మా అమ్మా సరస్వతి అయీనిమ్మా మాకృతి
అయినిమ్మా మాకృతి అర్పించెద జయహారతి
ఆ… ఆ… ఆ…

2. వాణి పుస్తక పాణి కవనము
రాణి నీకృప జయ ఈ భువికి
రాణింతురు విద్వాంసులు
రాజిల్లవి కవిరాజులు

స్వాగతం మా సరస్వతి
స్వాగతం మా సరస్వతి
అమ్మా అమ్మా సరస్వతి అయీనిమ్మా మాకృతి
అయినిమ్మా మాకృతి అర్పించెద జయహారతి
ఆ… ఆ… ఆ…

3. లక్ష్మి కోడలు పద్మాలయా
నిర్లక్ష్యము మా యెడ లేదమ్మా
నీ భక్తురాలను నేనమ్మా
నిర్లక్షణము నా యెడ వలదమ్మా

స్వాగతం మా సరస్వతి
స్వాగతం మా సరస్వతి
అమ్మా అమ్మా సరస్వతి అయీనిమ్మా మాకృతి
అయినిమ్మా మాకృతి అర్పించెద జయహారతి
ఆ… ఆ… ఆ…

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!