*శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*
*11. ఏకాదశ సోపాన అధిష్టాన దేవతా పూజ*
*గంధాకర్షణ గుణ నివారణార్థం ధర దేవతా ముద్దిశ్య ఏకాదశ సోపాన అధిష్టాన*
*దేవాతా ప్రీత్యర్థం నారసింహయ నమః | నఖాయుధ సహిత నారసింహ*
*షోడశోపచార పూజాం కరిష్యే॥*
*విష్ణు శక్తి సముత్పన్నే శంఖ వర్ణ మహీతలే |*
*అనేక రత్న సంభూతే భూమిదేవి నమోస్తుతే*
ఏకాదశ సోపాన అధిష్టాన దేవతాయై నమః
ధ్యాయామి |
ఆవాహయామి |
రత్న ఖచిత సింహాసనం సమర్పయామి |
పాదయోః పాద్యం సమర్పయామి |
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నాపయామి |
పంచామృత స్నానం సమర్పయామి |
శుధోదక స్నానం
సమర్పయామి |
వస్త్ర యుగ్మం
సమర్పయామి |
యజ్ఞోపవీతం సమర్పయామి |
దివ్య పరిమళ గంధాం ధారయామి | గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం
సమర్పయామి |
పుష్పాణి సమర్పయామి। ఓం శ్రీ నారసింహాయ నమః పుష్పైః పూజయామి ॥
ఓం శ్రీ నఖాయుధాయ నమః |
ఓం లక్ష్మీ నృసింహాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం అభయ పద్మ చిహ్నాయ నమః |
ఓం వరదాయ నమః |....
ఓం కరుణా నిధయే నమః |
ఓం ప్రహ్లాద భేద పరిహార కృతావతారాయ నమః |
ఓం నిగ్రహానుగ్రహ విగ్రహాయ నమః |
ఓం ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్యనే నమః |
ఓం నాగారి వాహనాయ నమః |
ఓం శ్రీ శారే వాహనాయ నమః |
ఓం శ్రీ సుధాభి నివాసాయ నమః |
ఓం సకలార్తి నాసాయ నమః |
ఓం శ్రీ గందాకర్షణా వికర్షణాయ నమః |
ఓం శ్రీధర స్వామినే నమః |
గంధాకర్షణ గుణ నివారణార్థం సుగంధ , సహన ఫల ప్రాప్త్యర్ధం సువాసన , సహ
వాసనా రహిత్యర్ధం ఏకాదశ సోపాన అధిష్టాన దేవత శ్రీ సింహాచల చందన స్వామినే నమః | ధర వసుంధరా సర్వవాసనా సమతుల్య సర్వ తత్వాత్మనే ధూప ,
దీప , నైవేద్య , తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి॥
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*🙏లోకాః సమస్తా సుఖినోభవం🙏