కొండా పుట్టిందిగాని కొండా పెరిగిందిగాని - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

కొండా పుట్టిందిగాని కొండా పెరిగిందిగాని 

కొండలో వున్నాడు అయ్యప్పా 

కొండశిఖరాన వున్నాడు అయ్యప్పా


| ఎంతా చక్కని స్వామి అయ్యప్పా 

హరిహర పుత్రుడు అయ్యప్పా


తూరూపు దేశాన తూరుపూ దేశాన | 

తుమ్మీ పూలతోటి ఆడుతూ వున్నాడు అయ్యప్ప 

ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా


| ఎంతా చక్కని స్వామి అయ్యప్పా 

హరిహర పుత్రుడు అయ్యప్పా


పడమటా దేశాన పడమటా దేశాన | 

పాలు నీళ్ళలోన ఆడుతూ వున్నాడు అయ్యప్ప 

ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా


| ఎంతా చక్కని స్వామి అయ్యప్పా 

హరిహర పుత్రుడు అయ్యప్పా


ఉత్తరా దేశాన ఉత్తరా దేశాన |

ఉమ్మీ పూలతోటి ఆడుతూ వున్నాడు అయ్యప్ప

 ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా


ఎంతా చక్కని స్వామి అయ్యప్పా 

హరిహర పుత్రుడు అయ్యప్పా


దక్షిణా దేశాన దక్షిణా దేశాన దానిమ్మ తోటలోన 

ఆడుతూ వున్నాడు అయ్యప్ప 

ఆడిపాడుతూ వున్నాడు అయ్యప్పా


|ఎంతా చక్కని స్వామి అయ్యప్పా 

హరిహర పుత్రుడు అయ్యప్పా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!