పడవెల్లిపోతుంది రా.......ఓ మానవుడా దరిచేరే దారెలేదా..
ఈ జీవితము కెరటాల పాలయేరా... //2//
తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలాతడే
అ మణికంఠుడున్నాడు రా....
నీ మనసుగోడు వింటాడు రా.నీ భారమాతడే మోసేనురా...ఓ యాత్రికుడా నిన్నతడే కాచెనురా //పడవ//
బుడగవంతి బతుకు ఒక చీటికెలోన చితుకు
ఇది శాశ్వతమని తలచెవురా....నీవెందుకాని మురిసేవురా...నువ్వు ధరిచేరే ధరి వెతకరా..ఓ మానవుడా అయ్యప్పని మరవొద్దురా..//పడవా//