| కలిసివుంటేనే కదా నీకు నాకు మంచిది
| విడిపోతే ఏమున్నది అంతే గతి ఇక అంతే గతి. ll2ll
చ॥ గంజినీరు తాగినోడు మట్టిలోనే
బండిపల్లకెక్కినోడు మట్టిలోనే..
మట్టిలోనే కలిసిపోయే మనకెందుకు ఈ తేడాలు
॥ కలిసివుంటేనే కదా ॥
చ॥ కుక్కకేమున్నది ఎత్తు తగ్గు తేడాలు
కోతికేమున్నది జాతిమత భేదాలు
నాగరికులమైన.. మనకెందు ఈ తేడాలు
॥ కలిసివుంటేనే కదా ॥
చ॥ ఎరుమేలి వావరునిదేమతం
మణికంఠస్వామిది ఏకులం
దేవుళ్ళకే లేని గోల..... మనుషులకు ఏలనయా
॥ కలిసివుంటేనే కదా