Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

గణపతి షోడశ నామాలు

ఓం బాలగణపతయే నమః 

ఓం తరుణ గణపతయే నమః 

ఓం భక్త గణపతయే నమః 

ఓం వీరగణపతయే నమః 

ఓం శక్తి గణపతయే నమః 

ఓం బ్రహ్మ గణపతయే నమః 

ఓం పింగళ గణపతయే నమః 

ఓం ఉచ్చిష్ట గణపతయే నమః

ఓం వినాయకపతయే నమః 

ఓం క్షిప్ర గణపతయే నమః 

ఓం హేరంభ గణపతయే నమః 

ఓం లక్ష్మి గణపతయే నమః 

ఓం మహాగణపతయే నమః 

ఓం విఘ్న గణపతయే నమః 

ఓం నృత్త గణపతయే నమః 

ఓం ఊర్ధ్వ గణపతయే నమః

నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి 

📢 Follow