స్వాగతం సుస్వాగతం మన అయ్యప్ప స్వామికి సుస్వాగతం - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 స్వాగతం సుస్వాగతం మన అయ్యప్ప స్వామికి సుస్వాగతం


ప్రశాంత నిలయా అయ్యప్పస్వామి //2//

నిర్మల హృదయా సుస్వాగతం //స్వాగతం//


విళ్ళాలి వీర అయ్యప్పస్వామి  //2//

వీరమణికంఠ సుస్వాగతం  //స్వాగతం//


ఎరుమేలి వాసా అయ్యప్పస్వామి  //2//

ఏకాంతవాసా సుస్వాగతం  //స్వాగతం//


అళుదావాసా అయ్యప్పస్వామి  //2//

అన్నదాన ప్రభువా సుస్వాగతం //స్వాగతం//


కరిమల వాసా అయ్యప్పస్వామి  //2//

కరుణామూర్తి సుస్వాగతం  //స్వాగతం//


పంపావాసా అయ్యప్పస్వామి  //2//

పార్వతీ పుత్ర సుస్వాగతం  //స్వాగతం//


నీలిమలై వాసా అయ్యప్పస్వామి  //2//

నిత్యబ్రహ్మచారి సుస్వాగతం  //స్వాగతం//

 

శబరి గిరీశ అయ్యప్పస్వామి  //2//

శాంత స్వరూపా సుస్వాగతం  //స్వాగతం//


జ్యోతి స్వరూపా అయ్యప్పస్వామి  //2//

మకర జ్యోతి సుస్వాగతం  //స్వాగతం//


స్వాగతం సుస్వాగతం మన అయ్యప్ప స్వామికి సుస్వాగతం






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!