స్వామికాక ఇంకెవరూ మాకు శరణం స్వామియే అయ్యప్పా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 స్వామియే శరణం అయ్యప్పా శరణం స్వామియే అయ్యప్పా

| స్వామికాక ఇంకెవరూ మాకు శరణం స్వామియే అయ్యప్పా


విళ్ళాలి వీరుడా వీరమణి కంఠుడా

| స్వామియే శరణం అయ్యప్పా

| స్వామికాక ఇంకెవరూ మాకు

శరణం స్వామియే అయ్యప్పా


ఎరుమేలి వాసుడా ఏకాంత వాసుడా

| స్వామియే శరణం అయ్యప్పా

| స్వామికాక ఇంకెవరూ మాకు

| శరణం స్వామియే అయ్యప్పా


పంపా వాసుడా పార్వతీ పుత్రుడా |

స్వామియే శరణం అయ్యప్పా |

స్వామికాక ఇంకెవరూ మాకు 

శరణం స్వామియే అయ్యప్పా


భూలోక వాసుడా దేవాధి దేవుడా | 

స్వామియే శరణం అయ్యప్పా | 

స్వామికాక ఇంకెవరూ మాకు

| శరణం స్వామియే అయ్యప్పా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!