జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి - వినాయక భజన పాటల లిరిక్స్

జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి 

అభయమీయవా.. //2//


గణ గణ గణ గణనాయక గుణమునీయవా, సద్గుణమునీయవా. 

గజానన శరణం.. గజముఖ వదనా శరణం//2//


శ్రీ పార్వతి తనయా శిరసాభి వందనం.. 

హరహర ప్రియ సుతుడా హృదయాభి వందనం.. //2//

ప్రథమ పూజ దురంధరా ప్రణమిల్లెదమయ్యా  //2//

పరమ పావనముజేయ పరుగున రావయ్యా... //గజానన//


వక్రతుండ మహాకాయ సుమశరమే నీ వరం 

ఏకదంత రూపాయ సుమధురమే నీ ద్యాసం //2//

సిద్ధి బుద్ధి విఘ్మేశ్వర భజియించెదమయ్య //2//

స్వరారాగం సుధలందగ శీగ్రమే రావయ్యా.  . //గజానన//


మహదేవా నీలోకం మాతాపితా సేవితం

మహాబలా నీ మార్గం అనుసరించు ఈ జగం //2//

కాణిపాక గణాధీశ  స్మరియించేదమయ్యా. ... //2//

కన్నె మూల గణపతి కదలి రావయ్యా.  . //గజానన//

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!