Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Eka Sloki Bhagavatham – ఏకశ్లోకీ భాగవతం

 ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం

మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణమ్ |
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం
హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్ ||
📢 Follow