శ్రీ మహాశాస్తా చరితము - 10 తారక బ్రహ్మము ధరణి నేలుటకై ఉద్భవించినది

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*తారక బ్రహ్మము ధరణి నేలుటకై ఉద్భవించినది*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి  (ABADPS)*

ఆ సమయమున దేవ దుందుభులు మ్రోగినవి. పుష్ప వర్షము కురిసినది. పిల్ల తెమ్మెరలు వీచినవి. ముల్లోకములు యందునూ శుభ శకునములు గోచరించినవి. దేవలోక వాసులు పరబ్రహ్మ
స్వరూపుడై గోచరించిన ఆ బాలకునికి ప్రణమిల్లిరి. త్రిమూర్తులు , దేవతలు , ఋషులు అందరూ
బాలకుని వేనోళ్ళ పొగడిరి. త్రిశక్తులు ఆ బాలకుని ఊయలలో వేసి ఆడించిరి. అందరూ ఆ స్వామి యొక్క అద్భుతరూప లావణ్యములను చూచి కనురెప్ప వేయుట కూడా మరచినవారైరి.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!