24. కన్నెముల గణపతి దేవా - Kanneemoola Ganapathi Deva -వినాయక భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

24. కన్నెముల గణపతి దేవా - Kanneemoola Ganapathi Deva -వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

కన్నెముల గణపతి భగవానే
శరణమయ్యప్ప
కన్నెముల గణపతి దేవా
శరణం శరణం
శరణు శరణు శరణు శరణు
కన్నెముల గణపతి దేవా
కన్నెస్వాములము దయ్య చూడవా
యాత్రలోన తోడుండవా
శబరి యాత్రలోనా తోడుండవా
వందోమప్పా.. అయ్యప్పా
వరోమప్పా.. అయ్యప్పా
వనక్కమప్పా.. అయ్యప్పా
శరణమప్పా.. అయ్యప్పా
కన్నెముల గణపతియే శరణమప్ప

కన్నెముల గణపతి దేవా
కన్నెస్వాములము దయ్య చూడవా
యాత్రలోన తోడుండవా
శబరి యాత్రలోనా తోడుండవా
శ్రీ పార్వతీ పుత్రుడు
పరమేశ్వర తనయుడా
గణములన్నిటిలోకి
ఆది పూజ్య దేవుడా
వందోమప్పా.. అయ్యప్పా
వరోమప్పా.. అయ్యప్పా
వనక్కమప్పా.. అయ్యప్పా
శరణమప్పా.. అయ్యప్పా
అయ్యప్ప సుబ్రహ్మణ్య

స్వాములకు సోదరుడా
విఘ్నములను బాపి మాకు
విజయము చేకూర్చరా
తొలిపూజ ముందుగ
నీకే చేసేదమయ్య
కన్నెముల గణపతి భగవానే
శరణమయ్యప్ప
తొలిపూజ ముందుగ
నీకే చేసేదమయ్య
ఆ శబరిమల దీక్షను
సఫలమవ్వు వానరించగా

కన్నెముల గణపతి దేవా
కన్నెస్వాములము దయ్య చూడవా
యాత్రలోన తోడుండవా
శబరి యాత్రలోనా తోడుండవా

అలుడా నదిని దాతి
కరిమలగిరి కొండనెక్కి
వచ్చేటి స్వాములకు
తోడు నీడగా ఉండరా
వందోమప్పా.. అయ్యప్పా
వరోమప్పా.. అయ్యప్పా
వనక్కమప్పా.. అయ్యప్పా
శరణమప్ప
పంబ పాదము వద్ద
కొలువున్న నీకు మొక్కి
కొండ యెక్కు భక్తులను
కరుణించి కావరా
ఇరుముడి మోదటికాయ
నీకే కొట్టేమయ్యా
పంబా గణపతియే..
శరణమయ్యప్ప
ఇరుముడి మోదటికాయ
నీకే కొట్టేమయ్యా
ఇరుములను బాపర
విఘ్నేశ్వర దేవుడా
కన్నెముల గణపతి దేవా
శరణం శరణం
శరణు శరణు శరణు శరణు

కన్నెముల గణపతి దేవా
కన్నెస్వాములము దయ్య చూడవా
యాత్రలోన తోడుండవా
శబరి యాత్రలోనా తోడుండవా
వందోమప్పా.. అయ్యప్పా
వరోమప్పా.. అయ్యప్పా
వనకమప్పా.. అయ్యప్పా
శరణమప్పా.. అయ్యప్పా





ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow