Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

25. పాహి పాహి గజానన పార్వతి నంద గజాననా - paahi paahi Gajanana వినాయక భజన పాటల లిరిక్స్



పాహి పాహి గజానన పార్వతి నంద గజాననా


ఏకదంత గజాననా అనేక దంత విద్యానన
లంబోధర హే గజానన లంబ ఉగధర గజానన
గజానన హే గజానన గజానన స్వామి గజానన
సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ గజానన
చిన్మయముద్ర బోధనచతుర యోగముద్రా నమాధిపాల
సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన

ఈ పాట ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి 


📢 Follow