పార్వతి తనయా పరుగున రావా
పాలింప రా వేమయా
ఓ విజ్ఞా రాయ దీవింప రా వేమయా
1. మునుముందు మేము మదిలోన మిమ్ము
ప్రతి రోజు నిన్నే ప్రార్ధించెదా
ఎచ్చోట కేగినా ఏ పాట పాడినా
పలికేది నీ నామమే
ఓ విజ్ఞా రాయ పాడేది నీ గానమే
ఇలలోన ఏ కార్యము నెరవేరదు
అందు కోసమే మిమ్ము ఆశ్రయించితి
ఆదుకొనగ రా వేమయా
ఓ విజ్ఞా రాయ ఆదరింప రా వేమయా
పాడేము మానోట నీదు పాట
కరుణ చూడవా మము కాపాడవా
కరుణించి రావేమయా
ఓ విజ్ఞా రాయా కనికరించి రావేమయా
పలికేది నీ నామమే
ఓ విజ్ఞా రాయ పాడేది నీ గానమే
|| పార్వతీ తనయా ||
2. నీ ఆజ్ఞ లేక నిను కొలవలేకఇలలోన ఏ కార్యము నెరవేరదు
అందు కోసమే మిమ్ము ఆశ్రయించితి
ఆదుకొనగ రా వేమయా
ఓ విజ్ఞా రాయ ఆదరింప రా వేమయా
|| పార్వతీ తనయా ||
3. మహానంది మదిలోన వెలసిన పాటపాడేము మానోట నీదు పాట
కరుణ చూడవా మము కాపాడవా
కరుణించి రావేమయా
ఓ విజ్ఞా రాయా కనికరించి రావేమయా
|| పార్వతీ తనయా ||
.
