Navagraha Stotram (Vadiraja Krutam) – నవగ్రహ స్తోత్రం (వాదిరాజయతి కృతం)

P Madhav Kumar

 భాస్వాన్మే భాసయేత్తత్త్వం చంద్రశ్చాహ్లాదకృద్భవేత్ |

మంగళో మంగళం దద్యాద్బుధశ్చ బుధతాం దిశేత్ || ౧ ||

గురుర్మే గురుతాం దద్యాత్కవిశ్చ కవితాం దిశేత్ |
శనిశ్చ శం ప్రాపయతు కేతుః కేతుం జయేఽర్పయేత్ || ౨ ||

రాహుర్మే రహయేద్రోగం గ్రహాః సంతు కరగ్రహాః |
నవం నవం మమైశ్వర్యం దిశంత్వేతే నవగ్రహాః || ౩ ||

శనే దినమణేః సూనో హ్యనేకగుణసన్మణే |
అరిష్టం హర మేఽభీష్టం కురు మా కురు సంకటమ్ || ౪ ||

హరేరనుగ్రహార్థాయ శత్రూణాం నిగ్రహాయ చ |
వాదిరాజయతిప్రోక్తం గ్రహస్తోత్రం సదా పఠేత్ || ౫ ||

ఇతి శ్రీవాదిరాజయతి విరచితం నవగ్రహ స్తోత్రమ్ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat