Home శ్రీ గురు స్తోత్రాణి Sapta Chiranjeevi Stotram – సప్త చిరంజీవి స్తోత్రం Sapta Chiranjeevi Stotram – సప్త చిరంజీవి స్తోత్రం personP Madhav Kumar share అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః ||సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమమ్ |జీవేద్వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యువివర్జితః || Facebook Twitter Whatsapp Newer Older