ఓం ఐంకారరూపాయై నమః |
ఓం ఐంకార నిలయాయై నమః |
ఓం ఐంపదప్రియాయై నమః |
ఓం ఐంకారరూపిణ్యై నమః |
ఓం ఐంకారవరవర్ణిన్యై నమః |
ఓం ఐంకారబీజసర్వస్వాయై నమః |
ఓం ఐంకారాకారశోభితాయై నమః |
ఓం ఐంకారవరదానాఢ్యాయై నమః |
ఓం ఐంకారవరరూపిణ్యై నమః |
ఓం ఐంకారబ్రహ్మవిద్యాయై నమః |
ఓం ఐంకారప్రచురేశ్వర్యై నమః |
ఓం ఐంకారజపసంతుష్టాయై నమః |
ఓం ఐంకారామృతసుందర్యై నమః |
ఓం ఐంకారకమలాసీనాయై నమః |
ఓం ఐంకారగుణరూపిణ్యై నమః |
ఓం ఐంకారబ్రహ్మసదనాయై నమః |
ఓం ఐంకారప్రకటేశ్వర్యై నమః |
ఓం ఐంకారశక్తివరదాయై నమః |
ఓం ఐంకారాప్లుతవైభవాయై నమః |
ఓం ఐంకారామితసంపన్నాయై నమః | ౨౦
ఓం ఐంకారాచ్యుతరూపిణ్యై నమః |
ఓం ఐంకారజపసుప్రీతాయై నమః |
ఓం ఐంకారప్రభవాయై నమః |
ఓం ఐంకారవిశ్వజనన్యై నమః |
ఓం ఐంకారబ్రహ్మవందితాయై నమః |
ఓం ఐంకారవేద్యాయై నమః |
ఓం ఐంకారపూజ్యాయై నమః |
ఓం ఐంకారపీఠికాయై నమః |
ఓం ఐంకారవాచ్యాయై నమః |
ఓం ఐంకారచింత్యాయై నమః |
ఓం ఐం ఐం శరీరిణ్యై నమః |
ఓం ఐంకారామృతరూపాయై నమః |
ఓం ఐంకారవిజయేశ్వర్యై నమః |
ఓం ఐంకారభార్గవీవిద్యాయై నమః |
ఓం ఐంకారజపవైభవాయై నమః |
ఓం ఐంకారగుణరూపాయై నమః |
ఓం ఐంకారప్రియరూపిణ్యై నమః |
ఓం క్లీంకారరూపాయై నమః |
ఓం క్లీంకార నిలయాయై నమః |
ఓం క్లీంపదప్రియాయై నమః | ౪౦
ఓం క్లీంకారకీర్తిచిద్రూపాయై నమః |
ఓం క్లీంకారకీర్తిదాయిన్యై నమః |
ఓం క్లీంకారకిన్నరీపూజ్యాయై నమః |
ఓం క్లీంకారకింశుకప్రియాయై నమః |
ఓం క్లీంకారకిల్బిషహర్యై నమః |
ఓం క్లీంకారవిశ్వరూపిణ్యై నమః |
ఓం క్లీంకారవశిన్యై నమః |
ఓం క్లీంకారానంగరూపిణ్యై నమః |
ఓం క్లీంకారవదనాయై నమః |
ఓం క్లీంకారాఖిలవశ్యదాయై నమః |
ఓం క్లీంకారమోదిన్యై నమః |
ఓం క్లీంకారహరవందితాయై నమః |
ఓం క్లీంకారశంబరరిపవే నమః |
ఓం క్లీంకారకీర్తిదాయై నమః |
ఓం క్లీంకారమన్మథసఖ్యై నమః |
ఓం క్లీంకారవంశవర్ధిన్యై నమః |
ఓం క్లీంకారపుష్టిదాయై నమః |
ఓం క్లీంకారకుధరప్రియాయై నమః |
ఓం క్లీంకారకృష్ణసంపూజ్యాయై నమః |
ఓం క్లీం క్లీం కింజల్కసన్నిభాయై నమః | ౬౦
ఓం క్లీంకారవశగాయై నమః |
ఓం క్లీంకారనిఖిలేశ్వర్యై నమః |
ఓం క్లీంకారధారిణ్యై నమః |
ఓం క్లీంకారబ్రహ్మపూజితాయై నమః |
ఓం క్లీంకారాలాపవదనాయై నమః |
ఓం క్లీంకారనూపురప్రియాయై నమః |
ఓం క్లీంకారభవనాంతస్థాయై నమః |
ఓం క్లీం క్లీం కాలస్వరూపిణ్యై నమః |
ఓం క్లీంకారసౌధమధ్యస్థాయై నమః |
ఓం క్లీంకారకృత్తివాసిన్యై నమః |
ఓం క్లీంకారచక్రనిలయాయై నమః |
ఓం క్లీం క్లీం కింపురుషార్చితాయై నమః |
ఓం క్లీంకారకమలాసీనాయై నమః |
ఓం క్లీం క్లీం గంధర్వపూజితాయై నమః |
ఓం క్లీంకారవాసిన్యై నమః |
ఓం క్లీంకారక్రుద్ధనాశిన్యై నమః |
ఓం క్లీంకారతిలకామోదాయై నమః |
ఓం క్లీంకారక్రీడసంభ్రమాయై నమః |
ఓం క్లీంకారవిశ్వసృష్ట్యంబాయై నమః |
ఓం క్లీంకారవిశ్వమాలిన్యై నమః | ౮౦
ఓం క్లీంకారకృత్స్నసంపూర్ణాయై నమః |
ఓం క్లీం క్లీం కృపీటవాసిన్యై నమః |
ఓం క్లీం మాయాక్రీడవిద్వేష్యై నమః |
ఓం క్లీం క్లీంకారకృపానిధ్యై నమః |
ఓం క్లీంకారవిశ్వాయై నమః |
ఓం క్లీంకారవిశ్వసంభ్రమకారిణ్యై నమః |
ఓం క్లీంకారవిశ్వరూపాయై నమః |
ఓం క్లీంకారవిశ్వమోహిన్యై నమః |
ఓం క్లీం మాయాకృత్తిమదనాయై నమః |
ఓం క్లీం క్లీం వంశవివర్ధిన్యై నమః |
ఓం క్లీంకారసుందరీరూపాయై నమః |
ఓం క్లీంకారహరిపూజితాయై నమః |
ఓం క్లీంకారగుణరూపాయై నమః |
ఓం క్లీంకారకమలప్రియాయై నమః |
ఓం సౌఃకారరూపాయై నమః |
ఓం సౌఃకార నిలయాయై నమః |
ఓం సౌఃపదప్రియాయై నమః |
ఓం సౌఃకార సారసదనాయై నమః |
ఓం సౌఃకార సత్యవాదిన్యై నమః |
ఓం సౌఃప్రాసాదసమాసీనాయై నమః | ౧౦౦
ఓం సౌఃకార సాధనప్రియాయై నమః |
ఓం సౌఃకార కల్పలతికాయై నమః |
ఓం సౌఃకార భక్తతోషిణ్యై నమః |
ఓం సౌఃకార సౌభరీపూజ్యాయై నమః |
ఓం సౌఃకార ప్రియసాధిన్యై నమః |
ఓం సౌఃకార పరమాశక్త్యై నమః |
ఓం సౌఃకార రత్నదాయిన్యై నమః |
ఓం సౌఃకార సౌమ్యసుభగాయై నమః |
ఓం సౌఃకార వరదాయిన్యై నమః |
ఓం సౌఃకార సుభగానందాయై నమః |
ఓం సౌఃకార భగపూజితాయై నమః |
ఓం సౌఃకార సంభవాయై నమః |
ఓం సౌఃకార నిఖిలేశ్వర్యై నమః |
ఓం సౌఃకార విశ్వాయై నమః |
ఓం సౌఃకార విశ్వసంభ్రమకారిణ్యై నమః |
ఓం సౌఃకార విభవానందాయై నమః |
ఓం సౌఃకార విభవప్రదాయై నమః |
ఓం సౌఃకార సంపదాధారాయై నమః |
ఓం సౌః సౌః సౌభాగ్యవర్ధిన్యై నమః |
ఓం సౌఃకార సత్త్వసంపన్నాయై నమః | ౧౨౦
ఓం సౌఃకార సర్వవందితాయై నమః |
ఓం సౌఃకార సర్వవరదాయై నమః |
ఓం సౌఃకార సనకార్చితాయై నమః |
ఓం సౌఃకార కౌతుకప్రీతాయై నమః |
ఓం సౌఃకార మోహనాకృత్యై నమః |
ఓం సౌఃకార సచ్చిదానందాయై నమః |
ఓం సౌఃకార రిపునాశిన్యై నమః |
ఓం సౌఃకార సాంద్రహృదయాయై నమః |
ఓం సౌఃకార బ్రహ్మపూజితాయై నమః |
ఓం సౌఃకార వేద్యాయై నమః |
ఓం సౌఃకార సాధకాభీష్టదాయిన్యై నమః |
ఓం సౌఃకార సాధ్యసంపూజ్యాయై నమః |
ఓం సౌఃకార సురపూజితాయై నమః |
ఓం సౌఃకార సకలాకారాయై నమః |
ఓం సౌఃకార హరిపూజితాయై నమః |
ఓం సౌఃకార మాతృచిద్రూపాయై నమః |
ఓం సౌఃకార పాపనాశిన్యై నమః |
ఓం సౌఃకార యుగలాకారాయై నమః |
ఓం సౌఃకార సూర్యవందితాయై నమః |
ఓం సౌఃకార సేవ్యాయై నమః | ౧౪౦
ఓం సౌఃకార మానసార్చితపాదుకాయై నమః |
ఓం సౌఃకార వశ్యాయై నమః |
ఓం సౌఃకార సఖీజనవరార్చితాయై నమః |
ఓం సౌఃకార సంప్రదాయజ్ఞాయై నమః |
ఓం సౌః సౌః బీజస్వరూపిణ్యై నమః |
ఓం సౌఃకార సంపదాధారాయై నమః |
ఓం సౌఃకార సుఖరూపిణ్యై నమః |
ఓం సౌఃకార సర్వచైతన్యాయై నమః |
ఓం సౌః సర్వాపద్వినాశిన్యై నమః |
ఓం సౌఃకార సౌఖ్యనిలయాయై నమః |
ఓం సౌఃకార సకలేశ్వర్యై నమః |
ఓం సౌఃకార రూపకల్యాణ్యై నమః |
ఓం సౌఃకార బీజవాసిన్యై నమః |
ఓం సౌఃకార విద్రుమారాధ్యాయై నమః |
ఓం సౌః సౌః సద్భిర్నిషేవితాయై నమః |
ఓం సౌఃకార రససల్లాపాయై నమః |
ఓం సౌః సౌః సౌరమండలగాయై నమః |
ఓం సౌఃకార రససంపూర్ణాయై నమః |
ఓం సౌఃకార సింధురూపిణ్యై నమః |
ఓం సౌఃకార పీఠనిలయాయై నమః | ౧౬౦
ఓం సౌఃకార సగుణేశ్వర్యై నమః |
ఓం సౌః సౌః పరాశక్త్యై నమః |
ఓం సౌః సౌః సామ్రాజ్యవిజయప్రదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః బీజనిలయాయై నమః |
ఓం ఐం క్లీం సౌః పదభూషితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః ఐంద్రభవనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సఫలాత్మికాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సంసారాంతస్థాయై నమః |
ఓం ఐం క్లీం సౌః యోగినీప్రియాయై నమః |
ఓం ఐం క్లీం సౌః బ్రహ్మపూజ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః హరివందితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః శాంతనిర్ముక్తాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వశ్యమార్గగాయై నమః |
ఓం ఐం క్లీం సౌః కులకుంభస్థాయై నమః |
ఓం ఐం క్లీం సౌః పటుపంచమ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః పైలవంశస్థాయై నమః |
ఓం ఐం క్లీం సౌః కల్పకాసనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః చిత్ప్రభాయై నమః |
ఓం ఐం క్లీం సౌః చింతితార్థదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః కురుకుల్లాంబాయై నమః | ౧౮౦
ఓం ఐం క్లీం సౌః ధర్మచారిణ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః కుణపారాధ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సౌమ్యసుందర్యై నమః |
ఓం ఐం క్లీం సౌః షోడశకలాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సుకుమారిణ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః మంత్రమహిష్యై నమః |
ఓం ఐం క్లీం సౌః మంత్రమందిరాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మానుషారాధ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మాగధేశ్వర్యై నమః |
ఓం ఐం క్లీం సౌః మౌనివరదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మంజుభాషిణ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః మధురారాధ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః శోణితప్రియాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మంగళాకారాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మదనావత్యై నమః |
ఓం ఐం క్లీం సౌః సాధ్యగమితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మానసార్చితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః రాజ్యరసికాయై నమః |
ఓం ఐం క్లీం సౌః రామపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః రాత్రిజ్యోత్స్నాయై నమః | ౨౦౦
ఓం ఐం క్లీం సౌః రాత్రిలాలిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః రథమధ్యస్థాయై నమః |
ఓం ఐం క్లీం సౌః రమ్యవిగ్రహాయై నమః |
ఓం ఐం క్లీం సౌః పూర్వపుణ్యేశాయై నమః |
ఓం ఐం క్లీం సౌః పృథుకప్రియాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వటుకారాధ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వటవాసిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః వరదానాఢ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వజ్రవల్లక్యై నమః |
ఓం ఐం క్లీం సౌః నారదనతాయై నమః |
ఓం ఐం క్లీం సౌః నందిపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః ఉత్పలాంగ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః ఉద్భవేశ్వర్యై నమః |
ఓం ఐం క్లీం సౌః నాగగమనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః నామరూపిణ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః సత్యసంకల్పాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సోమభూషణాయై నమః |
ఓం ఐం క్లీం సౌః యోగపూజ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః యోగగోచరాయై నమః |
ఓం ఐం క్లీం సౌః యోగివంద్యాయై నమః | ౨౨౦
ఓం ఐం క్లీం సౌః యోగిపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః బ్రహ్మగాయత్ర్యై నమః |
ఓం ఐం క్లీం సౌః బ్రహ్మవందితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః రత్నభవనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః రుద్రపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః చిత్రవదనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః చారుహాసిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః చింతితాకారాయై నమః |
ఓం ఐం క్లీం సౌః చింతితార్థదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వైశ్వదేవేశ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః విశ్వనాయికాయై నమః |
ఓం ఐం క్లీం సౌః ఓఘవంద్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః ఓఘరూపిణ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః దండినీపూజ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః దురతిక్రమాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మంత్రిణీసేవ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మానవర్ధిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః వాణీవంద్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వాగధీశ్వర్యై నమః |
ఓం ఐం క్లీం సౌః వామమార్గస్థాయై నమః | ౨౪౦
ఓం ఐం క్లీం సౌః వారుణీప్రియాయై నమః |
ఓం ఐం క్లీం సౌః లోకసౌందర్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః లోకనాయికాయై నమః |
ఓం ఐం క్లీం సౌః హంసగమనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః హంసపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మదిరామోదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మహదర్చితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః జ్ఞానగమ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః జ్ఞానవర్ధిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః ధనధాన్యాఢ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః ధైర్యదాయిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః సాధ్యవరదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సాధువందితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః విజయప్రఖ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః విజయప్రదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వీరసంసేవ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వీరపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః వీరమాత్రే నమః |
ఓం ఐం క్లీం సౌః వీరసన్నుతాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సచ్చిదానందాయై నమః | ౨౬౦
ఓం ఐం క్లీం సౌః సద్గతిప్రదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః భండపుత్రఘ్న్యై నమః |
ఓం ఐం క్లీం సౌః దైత్యమర్దిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః భండదర్పఘ్న్యై నమః |
ఓం ఐం క్లీం సౌః భండనాశిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః శరభదమనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః శత్రుమర్దిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః సత్యసంతుష్టాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సర్వసాక్షిణ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః సంప్రదాయజ్ఞాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సకలేష్టదాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సజ్జననుతాయై నమః |
ఓం ఐం క్లీం సౌః హతదానవాయై నమః |
ఓం ఐం క్లీం సౌః విశ్వజనన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః విశ్వమోహిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః సర్వదేవేశ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః సర్వమంగళాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మారమంత్రస్థాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మదనార్చితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మదఘూర్ణాంగ్యై నమః | ౨౮౦
ఓం ఐం క్లీం సౌః కామపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మంత్రకోశస్థాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మంత్రపీఠగాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మణిదామాఢ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః కులసుందర్యై నమః |
ఓం ఐం క్లీం సౌః మాతృమధ్యస్థాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మోక్షదాయిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః మీననయనాయై నమః |
ఓం ఐం క్లీం సౌః దమనపూజితాయై నమః |
ఓం ఐం క్లీం సౌః కాలికారాధ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః కౌలికప్రియాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మోహనాకారాయై నమః |
ఓం ఐం క్లీం సౌః సర్వమోహిన్యై నమః |
ఓం ఐం క్లీం సౌః త్రిపురాదేవ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః త్రిపురేశ్వర్యై నమః |
ఓం ఐం క్లీం సౌః దేశికారాధ్యాయై నమః |
ఓం ఐం క్లీం సౌః దేశికప్రియాయై నమః |
ఓం ఐం క్లీం సౌః మాతృచక్రేశ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః వర్ణరూపిణ్యై నమః |
ఓం ఐం క్లీం సౌః త్రిబీజాత్మక బాలాత్రిపురసుందర్యై నమః | ౩౦౦
ఇతి శ్రీ బాలా త్రిశతీ నామావళిః |