Sri Tripura Sundari Stotram 2 – శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం 2

P Madhav Kumar

 శ్వేతపద్మాసనారూఢాం శుద్ధస్ఫటికసన్నిభామ్ |

వందే వాగ్దేవతాం ధ్యాత్వా దేవీం త్రిపురసుందరీమ్ || ౧ ||

శైలాధిరాజతనయాం శంకరప్రియవల్లభామ్ |
తరుణేందునిభాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౨ ||

సర్వభూతమనోరమ్యాం సర్వభూతేషు సంస్థితామ్ |
సర్వసంపత్కరీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౩ ||

పద్మాలయాం పద్మహస్తాం పద్మసంభవసేవితామ్ |
పద్మరాగనిభాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౪ ||

పంచబాణధనుర్బాణపాశాంకుశధరాం శుభామ్ |
పంచబ్రహ్మమయీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౫ ||

షట్పుండరీకనిలయాం షడాననసుతామిమామ్ |
షట్కోణాంతఃస్థితాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౬ ||

హరార్ధభాగనిలయామంబామద్రిసుతాం మృడామ్ |
హరిప్రియానుజాం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౭ ||

అష్టైశ్వర్యప్రదామంబామష్టదిక్పాలసేవితామ్ |
అష్టమూర్తిమయీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౮ ||

నవమాణిక్యమకుటాం నవనాథసుపూజితామ్ |
నవయౌవనశోభాఢ్యాం వందే త్రిపురసుందరీమ్ || ౯ ||

కాంచీవాసమనోరమ్యాం కాంచీదామవిభూషితామ్ |
కాంచీపురీశ్వరీం వందే దేవీం త్రిపురసుందరీమ్ || ౧౦ ||

ఇతి శ్రీ త్రిపురసుందరీ స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat