Sri Pratyangira Khadgamala Stotram – శ్రీ ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రం

P Madhav Kumar

 అస్య శ్రీ అథర్వణ భద్రకాళీ మహామహాప్రత్యంగిరా పరమేశ్వరి శుద్ధశక్తి సంబుద్ధ్యంత మాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య అంగిరా ప్రత్యంగిరా విజయ భైరవాది స్వర్ణాకర్షణభైరవాత్మక ధ్యాన పరిపూర్ణానంద పరాశివ ఋషిః అనుష్టుప్ ఛందః మహోగ్ర క్షకార భట్టారక మహాపీఠస్థిత మహాకాలాంగనిలయా శ్రీ బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ ఉగ్రకృత్యా మహాకృత్యాత్మక అథర్వణ భద్రకాళీ మహామహాప్రత్యంగిరా పరమేశ్వరీ శ్రీమాతా దేవతా క్షం బీజం ఫట్ శక్తిః స్వాహా కీలకం శ్రీమహాప్రత్యంగిరా ఖడ్గసిద్ధ్యర్థే వినియోగః ||

కరన్యాసః –
క్షాం అంగుష్ఠాభ్యాం నమః |
క్షీం తర్జనీభ్యాం నమః |
క్షూం మధ్యమాభ్యాం నమః |
క్షైం అనమికాభ్యాం నమః |
క్షౌం కనిష్ఠికాభ్యాం నమః |
క్షః కరతల కరపృష్ఠాభ్యాం నమః |

హృదయాదిన్యాసః –
క్షాం హృదయాయ నమః |
క్షీం శిరసే స్వాహా |
క్షూం శిఖాయై వషట్ |
క్షైం కవచాయ హుమ్ |
క్షౌం నేత్రత్రయాయ వౌషట్ |
క్షః అస్త్రాయ ఫట్ |

ధ్యానమ్ –
ఆశాంబరా ముక్తకచా ఘనచ్ఛవి-
-ర్ధ్యేయా సచర్మాసి కరా హి భూషణా |
దంష్ట్రోగ్రవక్త్రా గ్రసితా హితా త్వయా
ప్రత్యంగిరా శంకర తేజసేరితా || ౧ ||

సింహీం సింహముఖీం సఖీం భగవతీం శ్రీభైరవోల్లసత్
శూలస్థూల కపాల పాశ డమరు వ్యాఘ్రాగ్ర హస్తాంబుజాం |
దంష్ట్రాకోటి విశంకటాస్య కుహరామారక్తనేత్రత్రయీం
బాలేందుద్యుతి మౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే || ౨ ||

పంచపూజా –
లం పృథివ్యాత్మికాయై గంధం సమర్పయామి |
హం ఆకాశాత్మికాయై పుష్పైః పూజయామి |
యం వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి |
రం అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి |
వం అమృతాత్మికాయై అమృతం మహానైవేద్యం నివేదయామి |
సం సర్వాత్మికాయై సర్వోపచార పూజాం సమర్పయామి |

అథ ద్విసహస్రాక్షరీ ఖడ్గమాలా మంత్రః –
ఓం ఐం హ్రీం క్లీం క్ష్మ్రౌం క్రీం శ్రీం లం క్షం హుం ఫట్ స్వాహా ||

ఓం నమో ప్రత్యంగిరే హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కాళి కపాలిని కుల్లే కురుకుల్లే విరోధిని విప్రచిత్తే ఉగ్రే ఉగ్రప్రభే దీప్తే నీలే ఘనే బలాకే మాత్రే ముద్రే మితే పరమాత్మికే పరమేశ్వరపరమేశ్వరి అంగిరా ప్రత్యంగిరా మయి మహాదేవ్యంబే మహాదేవానందమయి త్రిపురానందమయి చలచ్చిత్తానందమయి చలాచలానందమయి కుమారానందమయి క్రోధానందమయి వరదానందమయి స్మరదీపానందమయి శ్రీమత్సేనానందమయి సుధాకరానందమయి ప్రహ్లాదానందమయి సనకానందమయి వసిష్ఠానందమయి భోగానందమయి మీనానందమయి గోరక్షకానందమయి భోజదేవానందమయి ప్రజాపత్యానందమయి మూలదేవానందమయి రంతిదేవానందమయి విఘ్నేశ్వరానందమయి హుతాశనానందమయి సమయానందమయి సంతోషానందమయి గణేశి దుర్గే వటుకేశ్వరి క్షేత్రపాలాంబే సరస్వతి లక్ష్మి శంఖనిధే పద్మనిధే క్షేత్రపాలేశ్వరి అఘోరే శరభేశ్వరి మహాసుదర్శనశక్తే ఐంద్రి ఆగ్నేయి యామ్యే నైరృత్యే వారుణి వాయవ్యే కౌబేరి ఈశాని బ్రాహ్మి వైష్ణవి వాస్తుపురుషమయి వజ్రిణి శక్తిని దండిని ఖడ్గిని పాశిని అంకుశిని గదిని త్రిశూలిని పద్మిని చక్రిణి సర్వస్తంభిని ముద్రాశక్తే భూపురాత్మక త్రైలోక్య సర్వసమ్మోహన చక్రస్వామిని నీలకంఠభైరవశక్తిసహిత జయాది ప్రథమాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౧ ||

కౌలానందమయి పరమాచార్యమయి పరమగురుమయి పరమేష్ఠి గురుమయి ప్రహ్లాదనాథమయి సకలానందనాథమయి కుమారానందనాథమయి దివ్యౌఘమయి వసిష్ఠానందనాథమయి క్రోధానందనాథమయి సురానందనాథమయి సిద్ధౌఘమయి ధ్యానానందనాథమయి బోధానందనాథమయి సుఖానందనాథమయి మానౌఘమయి సర్వసమ్మోహినీ ముద్రాశక్తే త్రివలయరూప గురుమండలాత్మక సృష్టిచక్రస్వామిని విశ్వరూపభైరవశక్తిసహిత ప్రేతాసనాది ద్వితీయాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౨ ||

అసితాంగభైరవి బ్రాహ్మి రురుభైరవి మహేశ్వరి చండభైరవి కౌమారి క్రోధభైరవి వైష్ణవి ఉన్మత్తభైరవి వారాహి కపాలభైరవి మాహేంద్రి భీషణభైరవి చాముండే సంహారభైరవి నారసింహి సర్వసంక్షోభిణీ ముద్రాశక్తే షోడశదలరూప అష్టభైరవశక్తిసహిత అష్టమాతృకాత్మక సర్వాకర్షణచక్రస్వామిని మేఘనాథభైరవశక్తిసహిత ఊర్ధ్వకేశీత్యాది తృతీయాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౩ ||

కామరూప పీఠశక్త్యాత్మికే మలయగిరి పీఠాత్మికే కొల్హాగిరి పీఠేశ్వరి కాలాంతక పీఠశక్తే చౌహార పీఠాంబే జాలంధర పీఠరూపిణీ ఉడ్డియాణ పీఠస్థితే దేవకూట పీఠశ్రీః సర్వవిద్రావిణీ ముద్రాశక్తే అష్టదళగ్రంథిస్థానరూప అష్టశక్తిపీఠాత్మకః అంతర్బహిర్-మహాశత్రుసంహారచక్రస్వామిని గదాధరభైరవశక్తిసహిత రాక్షసీత్యాది తురీయాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౪ ||

హేతుకభైరవి వేతాళభైరవి త్రిపురాంతకభైరవి అగ్నిజిహ్వభైరవి కాలాంతకభైరవి ఏకపాదభైరవి కపాలభైరవి భీమరూపభైరవి మలయభైరవి హాటకేశ్వరభైరవి సర్వజృంభిణీ ముద్రాశక్తే వృత్తమండలరూప దశభైరవశక్త్యాత్మక సర్వస్థూలభేదనచక్రస్వామిని సంహారభైరవశక్తిసహిత భైరవీత్యాది పంచమాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౫ ||

సర్వస్తంభిని సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వభ్రామిణి సర్వసమ్మోదిని సర్వజృంభిణి సర్వరౌద్రిణి సర్వసంహారిణి సర్వబీజముద్రాశక్తే ద్విచతురస్ర అష్టయోనిరూప అష్టముద్రాశక్త్యాత్మక సర్వసూక్ష్మోచ్చాటనచక్రస్వామిని కులభైరవశక్తిసహిత కాళీత్యాది షష్టాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౬ ||

హృదయశక్తి వామిని శిరసశక్తి నీలిని శిఖాశక్తి చక్రిణి కవచశక్తి ఖడ్గిని నేత్రశక్తి పాశాంగి అస్త్రశక్తి కంపిని సర్వసంహారిణిముద్రాశక్తే షట్కోణరూప షడంగశక్త్యాత్మక సర్వలయాంగచక్రస్వామిని త్రినేత్రభైరవశక్తిసహిత కేశిన్యాది సప్తాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౭ ||

మధురకాళి భద్రకాళి నిత్యకాళి సర్వయోనిముద్రాశక్తే మహాయోనిరూప అష్టోత్తరశత మహాకాళీశక్త్యాత్మక సర్వతిరోధానచక్రస్వామిని ఈశభైరవశక్తిసహిత ముండాగ్రధారిణీత్యాది అష్టమాష్టకోటియోగినీవృంద మయూకావృతే || ౮ ||

విజయభైరవ మహావీరశక్తే సర్వాకర్షణ భైరవనాథే మహాకాలకాలభైరవ ప్రాణనాడి దక్షిణకాళి భద్రకాళి రుద్రభూకాళి కాలకాళి గుహ్యకాళి కామకళాకాళి ధనకాళి సిద్ధికాళి చండికాళి నవకన్యాదిరూపే శ్రీమచ్ఛ్రీప్రత్యంగిరే వటుకేశ్వరి యోగిన్యః క్షేత్రపాలమయి గణేశ సుధామయి ద్వాదశాదిత్యమయి ఏకాదశరుద్రమయి సర్వత్రిఖండాముద్రాశక్తే శూలిని కపాలిని డమరుకవతి బ్రాహ్మిప్రత్యంగిరే మహాకృత్యాప్రత్యంగిరే అక్షమాలా కుండికా పద్మ పానపాత్ర బాణ చాప ఖడ్గ చర్మ కులిశదండ గదా శక్తి చక్ర పాశ త్రిశూలదండ పరశు శంఖాది సహస్రకోట్యాయుధధారిణి శతసహస్రకోటిసింహాసనే సహస్రవదనే సింహవక్త్రే జ్వాలాజిహ్వే కరాళదంష్ట్రే అజితే అపరాజితే సర్వవిఘ్ననాశిని సర్వసంకటనివారిణి సర్వార్థసు మంత్రసిద్ధిప్రదే సర్వదుర్మంత్రవిధ్వంసిని పరమంత్రోచ్చాటిని పరమానుగ్రహ క్షిప్రప్రసాదిని సర్వానందపరిపూర్ణ శుద్ధచైతన్య మహామహాజ్వలజ్జ్వాలా మహాబిందుచక్రస్వామిని మహాచతుష్షష్టికోటిభైరవశక్తిసహిత మహాచతుష్షష్టికోటియోగినీవృంద మయూకావృతే || ౯ ||

సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వనాదాత్మికే సర్వవిద్యాత్మికే సర్వసర్వాత్మికే శ్రీశారదే మహామహామాయే మహామహాకాళి మహామహామారి మహాయోగేశ్వరి మహాకాలరాత్రి మహామోహరాత్రి మహాకాలచక్రమహాసామ్రాజ్ఞి మహేశ్వరమహాకల్పమహాతాండవమహాసాక్షిణి అఖిలాండకోటిబ్రహ్మాండనాయికే మహామహాప్రత్యంగిరే నమస్తే నమస్తే నమస్తే నమః ||

స్వాహా ఫట్ హుం క్షం లం శ్రీం క్రీం క్ష్మ్రౌం క్లీం హ్రీం ఐం ఓం ||

ప్రార్థనా –
బ్రహ్మస్వరూపే బ్రహ్మేశి బ్రహ్మాస్త్రఖడ్గధారిణి |
బ్రాహ్మి ప్రత్యంగిరే దేవి అవ బ్రహ్మ ద్విషో జహి || ౧ ||

విష్ణురూపే వైష్ణవి చక్రాస్త్రఖడ్గధారిణి |
నారాయణి ప్రత్యంగిరే మమ శత్రూన్ విద్వేషయ || ౨ ||

రుద్రస్వరూపే రుద్రేశి రుద్రాస్త్రఖడ్గధారిణి |
రౌద్రి ప్రత్యంగిరే దేవి మమ శత్రూనుచ్చాటయ || ౩ ||

ఉగ్రస్వరూపే ఉగ్రేశి ఉగ్రాస్త్రఖడ్గధారిణి |
ఉగ్రకృత్యా ప్రత్యంగిరే ఉగ్రాభిచార్యాన్నాశయ || ౪ ||

అథర్వేశి భద్రకాళి అథర్వఖడ్గధారిణి |
మహాప్రత్యంగిరే దేవి రక్ష మాం శరణాగతమ్ || ౫ ||

మహాకృత్యే గౌరీశ్వరి మహాస్త్రఖడ్గధారిణి |
మహాకృత్యా ప్రత్యంగిరే మహాక్షుద్రాన్ వినాశయ || ౬ ||

నవనాథావృతాత్మికాం షట్త్రింశత్తత్త్వనాయికామ్ |
నిత్యా షోడశికాన్ వందే ఘటికావరణోపేతమ్ || ౭ ||

తిథి వార నక్షత్రాది యోగ కరణ రూపిణీమ్ |
కాలచక్రాత్మికాం ధ్యాయేత్ కాలస్యోల్లాసినీం సదా || ౮ ||

యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || ౯ ||

ఫలశ్రుతిః –
స్మృతిమాత్రా హి విద్యైష భోగమోక్షప్రదాయిని |
సర్వకామరహస్యార్థాః స్మరణాత్ పాపనాశిని || ౧ ||

అపస్మార జ్వర వ్యాధి మృత్యు క్షామాదిజే భయే |
ఆపత్కాలే గృహభయే వ్యసనేష్వాభిచారికే || ౨ ||

అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః |
సర్వోపద్రవనిర్ముక్తో సాక్షాత్ శివమయో భవేత్ || ౩ ||

మాలామంత్రమిదం గుహ్యం పూర్ణానందప్రకీర్తితమ్ |
ఏకవారజపధ్యానాత్ సర్వపూజాఫలం లభేత్ || ౪ ||

సర్వబాధాప్రశమనం ధాన్యగోత్రధనోచ్చయః |
ప్రత్యంగిరా ప్రసాదేన భవిష్యతి న సంశయః || ౫ ||

బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ ఉగ్రకృత్యా మహాకృతిః |
భద్రకాళ్యః ప్రసాదేన సర్వత్ర విజయీ భవేత్ || ౬ ||

ఇతి శ్రీ ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat