మూషిక వాహన గజాననా ౼ మునిజన వందిత గజాననా
జయ జయ గణ నాథా ౼ గణ నాయక
ఓం జయ గణ నాథా ౼ గణ నాయక
మూషిక వాహన గజాననా ౼ మునిజన వందిత గజాననా ||కోరస్||
జయ జయ గణ నాథా - గణ నాయక
ఓం జయ గణ నాథా ౼ గణ నాయక॥మూషిక వాహన గజానన||
నీ చిన్ని కనులు - కురుపించునులే తేనెజల్లు
నీ చిన్ని కనులు - కురుపించునులే తేనెజల్లు||కోరస్||
నీ బొజ్జ రూపం - కనిపించూను భక్తులకెపుడు
నీ బొజ్జ రూపం - కనిపించూను భక్తులకెపుడు ||కోరస్||
కరుణించి కాపాడు కడతేర్చు ఓ దేవా గణ నాయక
కనిపించుము ఓ దేవా - గణ నాయక
జయ జయ గణ నాథా - గణ నాయక
ఓం జయ గణ నాథా - గణ నాయక ॥మూషిక వాహన గజానన||
నీ భక్తుల బ్రోవ - వేగ రావయ్య నిర్మల దేవా
నీ భక్తుల బ్రోవ - వేగ రావయ్య నిర్మల దేవా||కోరస్||
మా మొర వినరావా - మనసారంగా దీవించ రావా
మా మొర వినరావా మనసారంగా దీవించ రావా||కోరస్||
మన్నించి మము బ్రోచి కాపాడ రావేమయ్య - గణ నాయక
దర్శనమియ్యవయ్యా - గణ నాయక
జయ జయ గణ నాథా - గణ నాయక
ఓం జయ గణ నాథా గణ నాయక ॥మూషిక వాహన గజానన||
నీ పాదసేవా మాకెనలేని భాగ్యంబు దేవా
నీ పాద సేవ మాకెనలేని భాగ్యంబు దేవా ||కోరస్||
పాహి పాహి అంటూ - నీ పాదమ్ములే నమ్ముకుంటూ
పాహి పాహి అంటూ - నీ పాదమ్ములే నమ్ముకుంటూ||కోరస్||
ఇకనైనా కరుణించి దరి చేర రావయ్య గణనాయక దర్శనమియ్యవయ్యా గణ నాయక
జయ జయ గణ నాథా - గణ నాయక
ఓం జయ గణ నాథా - గణ నాయక ||కోరస్||
జయ జయ గణ నాథా గణ నాయక
ఓం జయ గణ నాథా - గణ నాయక
*స్వామియే శరణం అయ్యప్ప*
ఈ పాటను ఎలా పాడాలి ఇక్కడ టచ్ చేసి వినండి.