Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

బొజ్జనరే బొజ్జరే - వినాయక భజన పాటల లిరిక్స్ | Bojjanare Bojjare


బొజ్జనరే బొజ్జరే ఏకదంతుడాసరే

బొజ్జనరే బొజ్జరే ఏకదంతుడానరే 

బొజ్జనరే బొజ్జరే ఏకదంతుడానరే....జై జై జై జై

బొజ్జనరే బొజ్జరే ఏకదంతుడానరే

బొజ్జనరే బొజ్జరే ఏకదంతుడానరే


మాత పార్వతీ దేవి మహిమతోడ సృష్టించే

తండ్రి నీలకంఠుడేమో తలను నరికి పారేసే 

మాత పార్వతీ దేవి మహిమతోడ సృష్టించే    ||కోరస్||

తండ్రి నీలకంఠుడేమో తలను నరికి పారేసే

తనయుని కొరకై తల్లి దుఃఖమును దాల్చలేక 

తనయుని కొరకై తల్లి దుఃఖమును దాల్చలేక ||కోరస్||

గజము తలను తెచ్చిపెట్టి గజేంద్రుడని పేరు పెట్టి... జై జై జై జై  ||కోరస్||

||బొజ్జనరే॥

ముందు పూజ నీదంటు పూనుకుంటి యజ్ఞంబు

మూడు లోకములకు నీవు నోజ్జవై వెలుగొందు  ||కోరస్||

ముందు పూజ నీదంటు పూనుకుంటి యజ్ఞంబు 

మూడు లోకములకు నీవు నోజ్జవై వెలుగొందు 

సురులు గాని నరులు గాని నీది నామ స్మరణ చేయ

సురులు గాని నరులు గాని నీది నామ స్మరణ చేయ

విఘ్నములను పారద్రోలి వినాయకుడవవుగా నీవు.. జై జై జై జై    ||కోరస్||

||బొజ్జనరే॥

పూట పూట ప్రస్తుతంబు పూజ నీకు చేతుమయ్య

ముడుపు కట్టలేక నీకు రుణం పడి ఉంటిమయ్య

పూట పూట ప్రస్తుతంబు పూజ నీకు చేతుమయ్య

ముడుపు కట్టలేక నీకు రుణం పడి ఉంటిమయ్య   ||కోరస్||

కాదనక లేదనక కనికరంబు చూపుదేవ 

కాదనక లేదనక కనికరంబు చూపుదేవ 

కష్టాల్లో ఉన్న మమ్ము కనికరించి బ్రోవమయ్య... జై జై జై జై  ||కోరస్||

||బొజ్జనరే


*స్వామియే శరణం అయ్యప్ప*





📢 Follow