Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

33. కైలాస ఈశ తనయ విఘ్నరాయో....| Kailasa eeshaa tanaya Vighnaraayo | వినాయక భజన పాటల లిరిక్స్

కైలాస ఈశ తనయ విఘ్నరాయో.... విఘ్నరాయ

ఎలుకా వాహన ఏకదంత గంగ గౌరీపుత్ర 

స్వామి ఎలుక వాహన ఏకాదంత గంగ గౌరీపుత్ర 

కైలాస ఈశ తనయ విఘ్నరాయో.... విఘ్నరాయ ||కోరస్||

ఎలుకా వాహన ఏకాదంత గంగ గౌరీపుత్ర స్వామి 

ఎలుక వాహన ఏకాదంత గంగ గౌరీపుత్ర

॥కైలాస ఈశా తనయ॥

పొద్దు పొద్దున స్నానము చేసి నీ సన్నిధి పద్మాసనమేసి

పొద్దు పొద్దున స్నానము చేసి నీ సన్నిధి పద్మాసనమేసి 

మధురము చిందే నీదగు నామము మనసున తలచిన జన్మము ధన్యము||కోరస్||

॥కైలాస ఈశా తనయ॥

ఎన్నో వింతల మహిమల తోడ వెలిగే కాంతుల జ్యోతుల తోడ 

ఎన్నో వింతల మహిమల తోడ వెలిగే కాంతుల జ్యోతుల తోడ 

చీకటి వెలుతురు ఒక్కటిగాను చూపెదవే బహుముచ్చటగాను ||కోరస్||

||కైలాస ఈశా తనయ॥

నా మది తీరిన ఆశల తోడ నీ పద పూజల వేడుక తోడ 

నా మది తీరిన ఆశల తోడ నీ పద పూజల వేడుక తోడ 

కాన లేవ శివపుత్ర కలనైన ఇలలోన||కోరస్||

॥కైలాస ఈశా తనయ॥

కైలాస ఈశ తనయ విఘ్నరాయో.... విఘ్నరాయ 

ఎలుకా వాహన ఏకాదంత గంగ గౌరీపుత్ర 

స్వామి ఎలుక వాహన ఏకాదంత గంగ గౌరీపుత్ర ॥కైలాస ఈశా తనయ॥


ఈ పాటను ఎలా పాడాలి ఇక్కడ టచ్ చేసి వినండి.



📢 Follow